• Home » IPL

IPL

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ విక్టరీ పరేడ్ నిర్వహిస్తుందా? అనే చర్చ మొదలైంది.

150-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: గిల్

150-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: గిల్

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై స్పందించాడు.

ఈ ట్రోఫీ అభిమానులకు అంకితం: రజత్ పాటీదార్

ఈ ట్రోఫీ అభిమానులకు అంకితం: రజత్ పాటీదార్

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. దాంతోపాటు ట్రోఫీని ఈసారి కూడా అభిమానులకే అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు.

ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

వైభవ్ సూర్యవంశీ.. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యద్భుత ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ విధ్వంసానికి అవార్డులు క్యూ కట్టాయి. ఐపీఎల్ చరిత్రలోనే అతడు అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం

ఐపీఎల్ 2026 ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు మరో షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ స్టేడియం నుంచి హోటల్‌కు తిరుగు ప్రయాణమైన బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ఆర్సీబీ ధురంధర్.. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ రజత్ పాటీదార్!

ఆర్సీబీ ధురంధర్.. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ రజత్ పాటీదార్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. వరుసగా రెండోసారి సగర్వంగా ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడింది. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తొలి సీజన్‌లో ఆర్సీబీకి తొలి కప్పు అందించాడు. ఒక్కటి గెలవడమే ఎక్కువంటే వరుసగా రెండోసారి టైటిల్ అందించాడు.

ఐపీఎల్ 2026ఫైనల్: ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ఐపీఎల్ 2026ఫైనల్: ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ఐపీఎల్ ఫైనల్: ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ఐపీఎల్ 2026: తడబడిన గుజరాత్ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: తడబడిన గుజరాత్ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేశారు.

ఐపీఎల్ 2026: ఫైనల్ పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ

ఐపీఎల్ 2026: ఫైనల్ పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్: ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లదే డామినేషన్.. ఈసారి ఏం జరగనుందో?

ఐపీఎల్: ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లదే డామినేషన్.. ఈసారి ఏం జరగనుందో?

అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరులో తలపడనున్నాయి. మరి సమీకరణాల ప్రకారం.. ఏ జట్టు గెలిచే అవకాశం ఉందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి