• Home » IPL 2026

IPL 2026

మా ఓటమికి కారణం అదే: లఖ్‌నవూ కెప్టెన్ పంత్

మా ఓటమికి కారణం అదే: లఖ్‌నవూ కెప్టెన్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

ఐపీఎల్‌ 2026 సీజన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. శనివారం ఏకానా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎల్ఎస్‌జీ పరాజయం పాలైంది. అయితే లఖ్‌నవూ బౌలర్...

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లకు వైభవ్ టెన్షన్!

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లకు వైభవ్ టెన్షన్!

భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు.. ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్మురేపాడు. ఆ తర్వాత భారత అండర్‌19 జట్టు తరఫున వరల్డ్‌కప్‌ 2025లో సత్తా చాటాడు. తాజాగా..

చరిత్ర సృష్టించిన పాటిదార్‌..  అత్యంత వేగవంతమైన భారత బ్యాటర్..

చరిత్ర సృష్టించిన పాటిదార్‌.. అత్యంత వేగవంతమైన భారత బ్యాటర్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఓ భారీ ఐపీఎల్‌ రికార్డు సాధించాడు. లీగ్‌ చరిత్రలో అత్యంత వేగంగా (50 ఇన్నింగ్స్‌లు) 100 సిక్సర్లు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

కృనాల్ పాండ్య  బౌలింగ్‌కు షాకైన కావ్య.. వెంకీతో సీరియస్ డిస్కషన్!

కృనాల్ పాండ్య బౌలింగ్‌కు షాకైన కావ్య.. వెంకీతో సీరియస్ డిస్కషన్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌ను లైవ్‌లో చూసిన కావ్య మారన్ షాక్ అయింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో నితీశ్ కుమార్ రెడ్డి వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఆ తర్వాత బంతిని కృనాల్ పాండ్యా అతి వేగంగా బౌన్సర్ వేశాడు. దాంతో కావ్య మారన్ ఒక్కసారిగా షాక్ అయింది.

చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ యువ పేసర్

చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ యువ పేసర్

సన్‌ రైజర్స్‌ యువ పేసర్‌ సకిబ్‌ హుస్సేన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ కెరీర్‌ తొలి 10 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్‌ తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్‌ను అవమానించిన విరాట్ కోహ్లీ !

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్‌ను అవమానించిన విరాట్ కోహ్లీ !

ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జరిగిన ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లీ-ట్రావిస్‌ హెడ్‌ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.

రైజర్స్‌ గెలిచినా..

రైజర్స్‌ గెలిచినా..

టాప్‌-2లో చోటు దక్కించుకోవాలనుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆశలు ఫలించలేదు. మరోవైపు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు...

రుతురాజ్‌కు రూ.24 లక్షల జరిమానా

రుతురాజ్‌కు రూ.24 లక్షల జరిమానా

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై భారీ జరిమానా పడింది. గురువారం గుజరాత్‌ టైటాన్స్‌తో...

మాకు ఆ అవకాశాలు వచ్చినా  విఫలమయ్యాం: రుతురాజ్

మాకు ఆ అవకాశాలు వచ్చినా విఫలమయ్యాం: రుతురాజ్

ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 2026లో మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. లీగ్ దశలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ, పునరాగమనం చేసి ప్లేఆఫ్స్ ఆశలు రేకెత్తించిన రుతురాజ్ గైక్వాడ్ సేన.. కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి