• Home » IPL 2026

IPL 2026

ఎవరిదో ఆఖరి అడుగు?

ఎవరిదో ఆఖరి అడుగు?

ఐపీఎల్‌-19వ సీజన్‌ ఫైనల్‌కు ముందు చిట్టచివరి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గుజరాత్‌ టైటాన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య శుక్రవారం క్వాలిఫయర్‌-2 జరుగనుంది. ఈనెల 31న..

ఇప్పుడైతే వైభవ్‌కు రూ. 30 కోట్లు!

ఇప్పుడైతే వైభవ్‌కు రూ. 30 కోట్లు!

ఐపీఎల్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన రాజస్థాన్‌ రాయల్స్‌ టీనేజ్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభ.. అందరినీ నోరెళ్లబెట్టేలా...

వైభవ్‌కి దిష్టి తగలకుండా చూసుకోండి: అశ్విన్

వైభవ్‌కి దిష్టి తగలకుండా చూసుకోండి: అశ్విన్

రాజస్థాన్ రాయల్స్ యువ సంచనలం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారిస్తున్నాడు. బుధవారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు.

తొలిసారి వైభవ్ సూర్యవంశీ‌ ప్రతిభను గుర్తించింది అతనే!

తొలిసారి వైభవ్ సూర్యవంశీ‌ ప్రతిభను గుర్తించింది అతనే!

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్‌గా మారాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 97 పరుగులు ) సునామీ బ్యాటింగ్‌తో చెలరేగాడు.

వైభవ్‌.. థండర్‌

వైభవ్‌.. థండర్‌

ఏంటా బాదుడు.. ఏమా తెగింపు! బంతి పడిందంటే.. రివ్వున ఎగురుతూ బౌండ్రీ ఆవల పడాల్సిందే!! ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్‌ అయినా.. డోంట్‌ కేర్‌ అన్నట్టుగా.. కసిగా విధ్వంసం...

వైభవ్ ఊచకోత..  రాజస్థాన్ స్కోర్ 243/6

వైభవ్ ఊచకోత.. రాజస్థాన్ స్కోర్ 243/6

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(97*) చెలరేగిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

నాలుగేళ్లలో ఏ ఆటగాడూ ఇంతగా మెరుగుపడలేదు: అంబటి రాయుడు

నాలుగేళ్లలో ఏ ఆటగాడూ ఇంతగా మెరుగుపడలేదు: అంబటి రాయుడు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. గత నాలుగేళ్లలో ఊహించని రీతిలో పాటిదార్‌ మెరుగయ్యాడని కొనియాడాడు.

ఐపీఎల్ 2026:  ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన హైదరాబాద్

ఐపీఎల్ 2026: ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన హైదరాబాద్

ఐపీఎల్‌ 2026లో కీలక సమరానికి వేళైంది. మరికాసేపట్లో ముల్లాన్‌పుర్‌లో వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ ఎంచుకుంది.

 టీమిండియా టీ20  కెప్టెన్సీ రేసులో ఊహించని ప్లేయర్‌!

టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ఊహించని ప్లేయర్‌!

ఐపీఎల్‌ 2026లో భాగంగా ధ‌ర్మశాల వేదిక‌గా జ‌రిగిన‌ క్వాలిఫ‌య‌ర్-1లో గుజ‌రాత్ టైటాన్స్‌పై 92 ప‌రుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘ‌న విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు ఫైన‌ల్‌కు చేర‌డంలో ఆ జ‌ట్టు కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్‌ కీలక పాత్ర పోషించాడు.

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

ఐపీఎల్‌ 2026 ఎలిమినేటర్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఇవాళ చండీగఢ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి