• Home » IPL 2026

IPL 2026

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన ఇషాన్‌ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉన్న ఓ సాధారణ ప్లేయర్ అయిన రాబిన్‌ మింజ్‌ బిగ్ షాకిచ్చాడు. మే 30న జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం ఘనంగా జరిగింది. ఈ వేలంలో..

 ఆ బౌలర్‌కు బంతి ఇవ్వకుంటే ఆర్సీబీకి మంచిది: మాజీ క్రికెటర్

ఆ బౌలర్‌కు బంతి ఇవ్వకుంటే ఆర్సీబీకి మంచిది: మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్-2026 విజేత ఎవరు.. అశ్విన్ చెప్పిన జోస్యం ఏంటంటే..

ఐపీఎల్-2026 విజేత ఎవరు.. అశ్విన్ చెప్పిన జోస్యం ఏంటంటే..

మరికాసేపట్లో అహ్మదాబాద్‌లో ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్ మొదలు కాబోతోంది. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణించి లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి.

స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?

స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?

ఐపీఎల్-2026 ఆఖరి మ్యాచ్ నేడే. బలమైన బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్ విభాగాలతో కూడిన ఆర్సీబీ, జీటీ జట్ల మధ్య జరిగే తుది పోరు అభిమానులకు క్రికెట్ విందు కానుంది. మరి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే కీలక ఆటగాళ్ల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే...

భారీ మార్పులకు సిద్ధమవుతున్న ముంబై ఇండియన్స్.. కొత్త కెప్టెన్ అతడేనా..

భారీ మార్పులకు సిద్ధమవుతున్న ముంబై ఇండియన్స్.. కొత్త కెప్టెన్ అతడేనా..

తాజా ఐపీఎల్‌లో ఘోర వైఫల్యం అనంతరం ముంబై ఇండియన్స్ జట్టులో సమూల మార్పులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఇప్పటికే పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!

ఐపీఎల్ 2026 టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ కీలక పోరు జరగనుంది.

ఐపీఎల్2026: సన్‌ రైజర్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

ఐపీఎల్2026: సన్‌ రైజర్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

క్వాలిఫయర్- 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఐపీఎల్‌ 2026లో రాజస్థాన్ రాయ‌ల్స్ పోరాటానికి తెరపడింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు ఓట‌మిపాలైన‌ప్పటికి ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.

వైభవ్ సూర్యవంశీ తదుపరి మ్యాచ్ ఎప్పుడంటే? పూర్తి వివరాలు ఇవే..

వైభవ్ సూర్యవంశీ తదుపరి మ్యాచ్ ఎప్పుడంటే? పూర్తి వివరాలు ఇవే..

ఐపీఎల్ వేదికగా కొద్ది రోజుల పాటు సాగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రయాణం ముగిసింది. క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలవ్వడంతో ఫైనల్ చేరాలనే అతని కల చెదిరింది.

రూ1.10 కోట్ల పెట్టుబడికి రూ.34 కోట్లకు పైగా ఫలితం!

రూ1.10 కోట్ల పెట్టుబడికి రూ.34 కోట్లకు పైగా ఫలితం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. కేవలం రూ.1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగిన ఈ యువ ఆటగాడు.. తన బ్యాటింగ్‌తో జట్టుకు అపారమైన విలువను అందించినట్టు తెలుస్తోంది.

రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..

రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..

ఐపీఎల్-2026 తుది అంకానికి చేరుకుంది. రెండో క్వాలిఫయర్‌లో ఆర్ఆర్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది. అయితే.. గత మ్యాచ్‌లోలాగే ఈ మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్. మ్యాచ్ అనంతరం అతడు ఈ విషయమై సరదాగా స్పందించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి