Home » IPL 2026
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026లో తడబడుతున్నాడు. బుమ్రా బౌలింగ్ వైఫల్యంపై ముంబై జట్టు కోచ్ కీరన్ పొలార్డ్ స్పందించాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇ-సిగరెట్ తాగుతూ టీవీ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యహరంపై బీసీసీఐ కూడా సీరియస్‌గా ఉందని సమాచారం.
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంబ్లీ నిన్న అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. నడవలేనిస్థితిలో ఉండి కూడా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరయ్యారు.
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం ఈ విజయంపై ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్ 29న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే అందుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్ ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
క్రికెట్ తాజా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రతిభను పండితులంతా వేనోళ్లా కొనియాడుతున్నారు. ఈసారి ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్.. ప్రత్యర్థి జట్టు బౌలర్లందరి భరతం పడుతూ...
ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76), హెన్రిచ్ క్లాసెన్ (30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 నాటౌట్) అదిరే అర్ధ శతకాలతో.. ఐపీఎల్‌లో నాలుగో అత్యధిక లక్ష్యాన్ని సన్‌రైజర్స్...
ఐపీఎల్ 2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డును సృష్టించాడు.