Share News

మావి స్థానంలో అంబరీష్‌

ABN , Publish Date - May 02 , 2026 | 02:02 AM

గాయంతో ఐపీఎల్‌కు దూరమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీడియం పేసర్‌ శివం మావి స్థానంలో...

మావి స్థానంలో అంబరీష్‌

దరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): గాయంతో ఐపీఎల్‌కు దూరమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీడియం పేసర్‌ శివం మావి స్థానంలో ఆల్‌రౌండర్‌ ఆర్‌ఎస్‌ అంబరీ్‌షను జట్టులోకి తీసుకున్నారు. ఎడమ చేతివాటం బ్యాటర్‌, కుడి చేతివాటం మీడియం పేసర్‌ అయిన 18 ఏళ్ల అంబరీష్‌ తమిళనాడు తరఫున రంజీల్లో, అలాగే భారత అండర్‌-19 వరల్డ్‌కప్‌ (2026) జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించిన అనుభవం ఉంది. అంబరీ్‌షను రూ.30 లక్షల కనీస ధరకు ఎస్‌ఆర్‌హెచ్‌ తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ

అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్

Updated Date - May 02 , 2026 | 02:02 AM