Home » IPL 2026
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ ప్లేయర్ యజ్వేంద్ర చాహల్ వివాదంలో చిక్కుకున్నాడు.
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్‌నకు దూసుకెళ్లింది. క్లాసెన్ ...
అహ్మదాబాద్ వరుసగా రెండో సంవత్సరమూ ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు తుదిపోరుతోపాటు ప్లేఆఫ్స్ వేదికలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది....
క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ మాజీ ఆటగాడు, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అండర్-19 జట్టు సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా మృతిచెందారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫలితం.. ప్లే ఆఫ్స్‌పై ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. జట్టును విజయతీరాలకు చేర్చిన సంజు శాంసన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మరోవైపు ఇదే మ్యాచ్‌లో ఓ వివాదం చోటుచేసుకుంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో సీఎస్కే తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. డీసీతో నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ చక్కటి ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే మరో రికార్డును క్రియేట్ చేశాడు.
ఐపీఎల్ 2026లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ఆడిన తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది.
ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.