• Home » International News

International News

రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్‌-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..

రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్‌-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న 'ఫ్లై దుబాయ్‌' విమానంలో బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విమానం అత్యవసర సంకేతాలను పంపడంతో దాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌ విమానాశ్రయానికి మళ్లించారు.

దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు.. ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ అలర్ట్

దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు.. ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ అలర్ట్

దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో హైజాక్‌ అలర్ట్‌ కలకలం రేపింది. విమానం నుంచి అత్యవసర సంకేతాలు రావడంతో ఇజ్రాయెల్‌ అధికారులు అప్రమత్తమై ఫైటర్‌ జెట్లను రంగంలోకి దించారు. వివరాల్లోకి వెళితే..

విదేశాల్లో ఉన్నా వదిలేది లేదు.. హమాస్ నేతలకు ఇజ్రాయెల్ వార్నింగ్..

విదేశాల్లో ఉన్నా వదిలేది లేదు.. హమాస్ నేతలకు ఇజ్రాయెల్ వార్నింగ్..

హమాస్ నేతలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కీలక హెచ్చరిక చేశారు. హమాస్‌కు చెందిన నేతలు గాజా వెలుపల, ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ తాము వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.

ముంచుకొస్తున్న భారీ ఆహార సంక్షోభం.. ప్రపంచానికి  జైశంకర్ హెచ్చరిక..

ముంచుకొస్తున్న భారీ ఆహార సంక్షోభం.. ప్రపంచానికి జైశంకర్ హెచ్చరిక..

ప్రపంచ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక హెచ్చరిక చేశారు. రానున్న నెలల్లో ప్రపంచం భారీ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

‘బాహుబలి’తో  పోలుస్తూ ఇరాన్ కాన్సులేట్ ఆసక్తికర పోస్ట్

‘బాహుబలి’తో పోలుస్తూ ఇరాన్ కాన్సులేట్ ఆసక్తికర పోస్ట్

తెలుగు సినిమా సత్తా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో కనిపించింది. ఏకంగా ఓ దేశ దౌత్య కార్యాలయం తన సందేశం కోసం ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ సన్నివేశాన్ని ఉపయోగించింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

నిఘా డ్రోన్ మా అధీనంలోనే ఉంది: అమెరికా

నిఘా డ్రోన్ మా అధీనంలోనే ఉంది: అమెరికా

హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనను యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ వాదనలు పూర్తిగా నిరాధారమైనవి, నిరాశతో చేసిన ప్రకటనలని సెంట్రల్ కమాండ్ కొట్టిపారేసింది.

ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ

ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ

ఏఐ సేఫ్టీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆంత్రోపిక్ పీబీసీ చీఫ్ సీఈఓ డారియో అమొడెయ్ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ట్రంప్‌ను కలిసిన అమొడెయ్ ఆయనతో కలిసి విందులో పాల్గొన్నారు.

ఎంకే 18 మాడ్ 2 కింగ్‌ఫిష్‌ను సీజ్ చేశాం: ఐఆర్జీసీ

ఎంకే 18 మాడ్ 2 కింగ్‌ఫిష్‌ను సీజ్ చేశాం: ఐఆర్జీసీ

హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన మరో అండర్‌వాటర్ డ్రోన్‌ను సీజ్ చేశామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పునరుద్ఘాటించింది. దానిని ఎంకే మాడ్ 2 కింగ్‌ఫిష్‌గా గుర్తించామని ఐఆర్జీసీ ప్రతినిధి, సెకండ్ బ్రిగేడియర్ జనరల్ హుస్సేన్ మెహెబి ఎక్స్‌లో తెలిపారు.

మూడు ఆస్పత్రులకు తీసుకెళ్తే.. మూడింటిపైనా బాంబులేశారు!

మూడు ఆస్పత్రులకు తీసుకెళ్తే.. మూడింటిపైనా బాంబులేశారు!

ఇరాన్‌ ప్రస్తుత సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీని మార్చి 8నాటి అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత ఎలా కాపాడారన్నదానిపై న్యూయార్క్‌ పోస్ట్‌ ఆసక్తికర కథనాన్ని వెలువరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి