• Home » International News

International News

ఏఐ స్పీడ్‌ను టెక్ కంపెనీలు అడ్డుకుంటున్నాయి.. అమెరికాలో పిటిషన్

ఏఐ స్పీడ్‌ను టెక్ కంపెనీలు అడ్డుకుంటున్నాయి.. అమెరికాలో పిటిషన్

ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించేందుకు దిగ్గజ టెక్ కంపెనీలు ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ, స్పేస్ ఎక్స్, గూగుల్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికాలో కేసు దాఖలైంది. ఈ సంస్థలు పోటీని తగ్గించేలా వ్యవహరించాయని, దానివల్ల ఏఐ సేవలకు డబ్బు చెల్లించే వినియోగదారులకు నష్టం కలుగుతుందని పిటిషన్‌లో పిటిషనర్లు ఆరోపించారు.

స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ ఎన్నిక

స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ ఎన్నిక

మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖే పాటిల్ స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. స్టాక్‌హోమ్ సిటీ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమె.. దేశంతో పాటు నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

రియాద్‌ విమానాశ్రయం సమీపంలో మంటలు.. సౌదీలో కీలక ప్రాంతాలపై హౌతీల దాడులు..

రియాద్‌ విమానాశ్రయం సమీపంలో మంటలు.. సౌదీలో కీలక ప్రాంతాలపై హౌతీల దాడులు..

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రంలో శనివారం భారీ మంటలు చెలరేగాయి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

మరో ఏడాది పాటు లక్ష డాలర్ల ఫీజు

మరో ఏడాది పాటు లక్ష డాలర్ల ఫీజు

విదేశీ ఉద్యోగులను హెచ్‌1బీ వీసాలపై తీసుకునేందుకు కంపెనీలు చెల్లించాల్సిన లక్ష డాలర్ల (రూ.95 లక్షలు) ఫీజును అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో ఏడాదిపాటు పొడిగించారు.

గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా మిలటరీ స్థావరాలు

గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా మిలటరీ స్థావరాలు

గ్రీన్‌ల్యాండ్‌లో భారీగా అమెరికా స్థావరాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌లతో ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ ప్రకటించారు.

 ఆ రిపోర్ట్ పచ్చి అబద్ధం: పీట్ హెగ్సెత్

ఆ రిపోర్ట్ పచ్చి అబద్ధం: పీట్ హెగ్సెత్

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైనికుల మరణాల సంఖ్యపై వివాదం నెలకొంది. కనీసం 22 మంది అమెరికా సైనికులు మరణించారని అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. అయితే, 18 మంది సైనికులే చనిపోయారని పెంటగాన్ పబ్లిక్ డేటా పేర్కొంది.

ట్రంప్, జిన్‌పింగ్ డిన్నర్ కార్యక్రమంలో టాప్ టెక్ లీడర్లు

ట్రంప్, జిన్‌పింగ్ డిన్నర్ కార్యక్రమంలో టాప్ టెక్ లీడర్లు

ఏఐ రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అత్యాధునిక ఏఐ అభివృద్ధికి అవసరమైన చిప్‌లను చైనాకు అందకుండా చేయడం ద్వారా ఆ దేశ పురోగతిని అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ ట్రంప్, జిన్‌పింగ్ సమావేశంలో ఏఐ సాంకేతికతకు సంబంధించి ఏదైనా ఒక అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంక్షల చట్టంతో భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం: విదేశాంగ శాఖ

ఆంక్షల చట్టంతో భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం: విదేశాంగ శాఖ

రష్యా, ఇరాన్‌పై అమెరికా తీసుకురానున్న కొత్త ఆంక్షల చట్టంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై మాత్రమే కాకుండా, భారత్–అమెరికా మధ్య సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి