Home » International Awards
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల అంశాలకే పరిమితం కాకుండా, కుటుంబాలు, వ్యాపార సంస్థలు తీసుకునే భవిష్యత్ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకొనే కొత్త ఆర్థిక నమూనాలను ఈ ఇద్దరు ఆర్థిక వేత్తలు అభివృద్ధి చేశారు. కాగా, ఆర్థిక వృద్ధికి, మానవ సంక్షేమానికి సాంకేతిక పురోగతి, నూతన ఆవిష్కరణలు ఎలా దోహదపడతాయో తెలిపే పరిశోధనలకు గతేడాది ముగ్గురికి ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక నోబెల్‌ను బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ పేరుతో పిలుస్తారు. ఆల్ర్ఫెడ్ నోబెల్ స్మారకంగా 1968లో ఆ కేంద్ర బ్యాంకు ఈ పురస్కారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ను కొందరు అసలైన నోబెల్ అవార్డుగా పరిగణించరు. అయినా మిగతా వాటితోనే డిసెంబరు 10న ఆర్థిక నోబెల్‌ను కూడా అందిస్తారు. గత వారంలో వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్ అవార్డులు ప్రకటించారు. ఆర్థికశాస్త్రంలో ప్రకటనతో నోబెల్ పురస్కారాల ప్రకటనలు పూర్తయ్యాయి. ఈఏడాది ఒక్కో విభాగంలో బహుమతి సొమ్ము 12 మిలియన్ల క్రోనార్ (సుమారు రూ. 11.48 కోట్లు)లు విజేతలకు అందించనున్నారు.
తన స్టార్ లింక్ సేవలకు భారత్‌లో లైసెన్స్ రాకపోవడంపై ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి స్పందించారు. భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రసాయన శాస్త్రంలో నోబెల్ కెమిస్ట్రీ పురస్కారం-2026 ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి. కగాన్, జపాన్‌కు చెందిన కెన్సో సోయైలకు దక్కింది. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్‌లో నాన్‌లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోకాటలిసిస్పై చేసిన కీలక పరిశోధనలకు వారిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఇంగ్లండ్‌లోని టెల్ఫోర్డ్లో ఓ సిక్కు బస్ డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడు దాడి చేశాడు. అంతేకాకుండా అతని బస్సును దొంగిలించాడు. బస్సును రాంగ్ రూట్లో నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
దీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత్‌కు వస్తున్నారు. మనదేశం ఆతిథ్యం ఇస్తున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు.
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 'మరియా కొరినా మచాడో'ను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరినా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆమెకు ఎంత నగదు వస్తుంది, ఇతర ప్రత్యేక సదుపాయాలు ఏమి ఉంటాయనే విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ పురస్కారం తనకే దక్కాలన్న పట్టుదలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తుండటంతో ఇది మరింత ఆసక్తిగా మారింది.....
భారతీయ యువ దర్శకురాలు అనుపర్ణ రాయ్ చరిత్ర సృష్టించారు. వెనీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 82వ ఎడిషన్‌లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు పొందారు. ఆమె సినిమా 'సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్'కు ఈ అవార్డు దక్కింది.
అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెంచే పనిలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎక్కడికి వెళ్లినా మోదీకి అపూర్వ స్పందన లభిస్తోంది.
అమెరికా, ఇరాన్ అంతర్యుద్ధం వేళ కీలక పరిణామం జరిగింది. ఐక్యరాజ్యసమితికి ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు.