• Home » Instagram

Instagram

Paid Service: యూజర్లకు షాక్..ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తే చెల్లించాల్సిందే..

Paid Service: యూజర్లకు షాక్..ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తే చెల్లించాల్సిందే..

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా యూజర్లకు షాకిచ్చే వార్త చెప్పింది. ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తే నెలవారీగా రుసం చెల్లించాలని తెలిపింది. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫాస్ట్ ఫార్వార్డ్ కొత్త ఫీచర్‌ విడుదల..ఇకపై వేగంగా..

Instagram: ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫాస్ట్ ఫార్వార్డ్ కొత్త ఫీచర్‌ విడుదల..ఇకపై వేగంగా..

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వీరి కోసం కంపెనీ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Instagram Lady: భార్యను కాదని ఆమె వద్దకు వెళ్లాడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

Instagram Lady: భార్యను కాదని ఆమె వద్దకు వెళ్లాడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఓ అమ్మాయి పరిచయం అయింది. ఆమె మోజులో పడి అతడు భార్యను దూరం చేసుకున్నాడు. భార్యను కాదని, ప్రియురాలితో వెళ్లి పోయిన ఆ వ్యక్తి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది.

CSK: సీఎస్‌కే క్రేజీ రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ టీమ్‌గా..

CSK: సీఎస్‌కే క్రేజీ రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ టీమ్‌గా..

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అఛీవ్‌మెంట్‌కు రీచ్ అయితే సీఎస్‌కే. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ తెచ్చిన పంచాయతీ.. తల్లీ కూతుళ్లు అదృశ్యం

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ తెచ్చిన పంచాయతీ.. తల్లీ కూతుళ్లు అదృశ్యం

ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేస్తున్న భార్యను మందలించాడు భర్త. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యను చెల్లెలు ఇంటి వద్ద ఉంచడంతో ఇంట్లో చెప్పకుండా భార్య తన కూతురుతో కలిసి అదృశ్యమైన సంఘటన హయత్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..

మాములుగా అయితే ఇన్ స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్‍‌పై నిషేధం ఉంటుంది. కానీ తాజాగా అనేక మంది యూజర్లు ఇన్ స్టాగ్రామ్ ఫీడ్‌లో హింసాత్మక వీడియోలు, గ్రాఫిక్ వంటి వాటిని ఎదుర్కొన్నారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన యూజర్లు ఫిర్యాదులు చేశారు.

Instagram Viral: ఇన్‌స్టాగ్రామ్‌పై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా..

Instagram Viral: ఇన్‌స్టాగ్రామ్‌పై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా..

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు ప్రస్తుతం పెద్ద సమస్య వచ్చి పడింది. సాధారణంగా సెన్సిటివ్ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు కనిపించకుండా అర్గారిథమ్ నిలువరిస్తుంటుంది. అయితే ప్రస్తుతం అందరికీ ఇలాంటి వీడియోలు కనిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయమైన ఓ వివాహిత కోసం కూకట్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఇల్లు విడిచి వెళ్లిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‏స్టేషన్‌(KPHB Police Station) పరిధిలో చోటు చేసుకుంది.

Instagram Teen Accounts : పిల్లల ఇన్‌స్టా అకౌంట్స్..ఇకపై పేరెంట్స్ కంట్రోల్ చేయవచ్చు.. యాక్టివేట్ కోసం..

Instagram Teen Accounts : పిల్లల ఇన్‌స్టా అకౌంట్స్..ఇకపై పేరెంట్స్ కంట్రోల్ చేయవచ్చు.. యాక్టివేట్ కోసం..

How To Activate Insta Teen Accounts : ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో టీన్ అకౌంట్స్ ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సాయంతో తల్లిదండ్రులు ఇక నుంచి తమ పిల్లల ఖాతాలపై ఒక కన్నేసి ఉంచవచ్చు. మొత్తంగా తమ పిల్లలు ఇన్‌స్టా అకౌంట్లో ఏం చేస్తున్నారనేది నిరంతరం పర్యవేక్షించవచ్చు. వారి నియంత్రణలో ఉంచే ఈ ఫీచర్ యాక్టివేషన్ కోసం ఇలా చేయండి..

Instagram: ఇన్‌స్టాలో చిన్నారుల అశ్లీల వీడియోల పోస్ట్‌

Instagram: ఇన్‌స్టాలో చిన్నారుల అశ్లీల వీడియోల పోస్ట్‌

చిన్నారుల అశ్లీల (చైల్డ్‌ పోర్నోగ్రఫీ) వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్‌ చేస్తున్న ముగ్గురిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు(Hyderabad Cyber ​​Crime Police) గురువారం అరెస్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి