• Home » HYDRA

HYDRA

CM Revanth On Rains: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

CM Revanth On Rains: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.

Etala Rajender Warning to Revanth: వారి జోలికొస్తే మాడి మసైపోతావ్.. రేవంత్ ప్రభుత్వానికి ఈటల మాస్ వార్నింగ్

Etala Rajender Warning to Revanth: వారి జోలికొస్తే మాడి మసైపోతావ్.. రేవంత్ ప్రభుత్వానికి ఈటల మాస్ వార్నింగ్

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూలగొట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.

KTR Slams Hydra Demolitions: గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్

KTR Slams Hydra Demolitions: గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్

గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారని... రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకీ రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారన్నారు.

HYDRA Commissioner: సోషల్ మీడియాలో వార్తలపై హైడ్రా కమిషనర్ గుస్సా

HYDRA Commissioner: సోషల్ మీడియాలో వార్తలపై హైడ్రా కమిషనర్ గుస్సా

బిల్డర్స్‌‌తో హైడ్రా ఎక్కడా లాలూచి పడలేదని తేల్చిచెప్పారు హైడ్రా కమిషనర్. 12 పెద్ద బిల్డర్స్‌పై కేసులు బుక్ చేశామన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Hydra Tension: హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..

Hydra Tension: హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..

గాజులరామారంలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాజులరామారం పరిధిలోని ప్రభుత్వ సర్వేనెంబర్ - 307లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

HYDRA In Gajularamaram: కొరడా ఝులిపించిన హైడ్రా.. గాజులరామారంలో బిగ్ ఆపరేషన్..

HYDRA In Gajularamaram: కొరడా ఝులిపించిన హైడ్రా.. గాజులరామారంలో బిగ్ ఆపరేషన్..

కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారంలో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. సర్వే నెంబర్ 307లో అక్రమ కట్టడాల కూల్చివేస్తుంది. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.

 Hyderabad DRF Staff  Protest: హైడ్రా ఆఫీస్ ముందు హైడ్రా డిజాస్టర్ ధర్నా

Hyderabad DRF Staff Protest: హైడ్రా ఆఫీస్ ముందు హైడ్రా డిజాస్టర్ ధర్నా

హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డీఆర్ఎఫ్ (DRF) బృందాలు ధర్నా చేశాయి. జీతాలు తగ్గించారంటూ హైడ్రా తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టాయి.

DRF Protest: హైదరాబాద్‌లో మాన్సూన్ సర్వీసులకు బ్రేక్.. ఏం జరిగిందంటే

DRF Protest: హైదరాబాద్‌లో మాన్సూన్ సర్వీసులకు బ్రేక్.. ఏం జరిగిందంటే

DRF Protest: హైడ్రాకు డీఆర్‌ఎఫ్ బృందాలు మెరుపు షాక్ ఇచ్చాయి. హైడ్రా ఆఫీస్ ముందు డీఆర్‌ఎఫ్ సిబ్బంది ధర్నాకు దిగారు.

Hyderabad: నాలాలో గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలింపు

Hyderabad: నాలాలో గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలింపు

మాంగార్‌ బస్తీ, ముషీరాబాద్‌ వినోభానగర్‌లోని నాలాల్లో పడి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మూడు రోజులుగా హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నా ఫలితం లభించలేదు.

Ranganath on Mangar Slum Incident: మంగర్ బస్తీ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..

Ranganath on Mangar Slum Incident: మంగర్ బస్తీ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి