Home » Hyderabad
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులకు ఎదురవుతున్న అడ్డంకులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. పోలీస్ జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధులను పునర్విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్యతో కలిసి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి ఆయన నగరానికి విచ్చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపింది. యూనివర్సిటీలో గంజాయి మొక్కను గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆస్తుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ‘మా ఆస్తులు, మీ ఆస్తులపై విచారణకు సిద్ధం’ అని స్పష్టం చేశారు.
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది. సెప్టెంబర్ నెలలో 18 శాతం వృద్ధితో రూ.5,327 కోట్ల డొమెస్టిక్ జీఎస్టీ రెవెన్యూ నమోదు అయ్యింది.
బుక్కెడు బువ్వ పెట్టడానికి వంతుల వారీగా పంచు కుంటున్నారు. ఊతమివ్వాల్సిన వయస్సులో వారి ఊత కర్రను లాగేస్తున్నారు. ఇక మీ అవసరం లేదని వక్ర బుద్ధితో ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు.
ఓరుగల్లుకు మరో కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రాబోతోంది. వరంగల్- కరీంనగర్ మధ్య ప్రయాణానికి నేషనల్ హైవే 563 పనులు దాదాపు పూర్తయ్యాయి.
మహబుబాబాద్ జిల్లాలో రోజురోజుకూ మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
విద్యుత్ కనెక్షన్ల జారీ నుంచి అపార్ట్‌మెంట్లకు.. ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. డివిజన్ అధికారులను కలువనిదే ఫైళ్లు క్లియర్ కావడం లేదు.