పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా
ABN , Publish Date - Feb 17 , 2026 | 07:22 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 14, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 55, బజ్జిమిర్చి 32లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమాటా | 14 |
వంకాయ | 23 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 55 |
బజ్జిమిర్చి | 32 |
కాకరకాయ | 38 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 14 |
బీన్స్ | 40 |
క్యారెట్ | 18 |
గోబిపువ్వు | 25 |
దొండకాయ | 47 |
చిక్కుడు కాయ | 38 |
గోరుచిక్కుడు | 30 |
బీట్‌రూట్ | 18 |
క్యాప్సికం | 45 |
ఆలుగడ్డ | 18 |
కీర | 23 |
దోసకాయ | 18 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 20 |
కంద | 32 |
ఉల్లిపొరక | 35 |
ఉల్లిగడ్డ | 22 |
అరటికాయ | 9–10 |
చామగడ్డ | 28 |
ముల్లంగి | 5–6 |
చిలగడదుంప | 35 |
గుమ్మడికాయ | 40 |
నిమ్మకాయలు | 26–30 |
మునగకాయలు | 10–12 |
పచ్చిబఠాణి | 35 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 180 |
చింతపండు | 180 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 65 |
పల్లికాయ | 65 |
ఈ వార్తలు కూడా చదవండి:
నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!
ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి
Read Latest Telangana News and National News