Home » Husband Killed Wife
అస్సాంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. భార్య శవం నుంచి తలను వేరు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. పెళ్లైన కొన్ని నెలల్లోనే ఆ భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
వంట విషయంలో గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఓ భర్త తన భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఆమె గుండెపోటు కారణంగా చనిపోయిందనీ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీలతో అతడి దుర్మార్గం బయటపడింది.
రూ.44 లక్షల కోసం కట్టుకున్న భార్యను నలుగురు స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. పోలీసులు మొదట నిజమని భావించినప్పటికీ చివరికి గుట్టు రట్దైంది.
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో ఘాతుకానికి ఒడిగట్టాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఆమెకు ఉరి వేశాడు.
హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భర్త ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి తుపాకితో కాల్చి చంపేశాడు. పెళ్లైన మూడు నెలలకే భార్యపై ఈ దారుణానికి పూనుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బ్యూటీషియన్ నిషా చౌహాన్ హత్య సంచలనం సృష్టించింది. భర్త ప్రదీప్ చౌహాన్ ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దాపూర్ గ్రామంలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లో దృశ్యం మూవీలోని ఓ సీన్ తలపించేలే తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. కేవలం ఫోన్ కారణంగానే ఈ ఘోరం చోటుచేసుకుంది.
శ్రీప్రియకు మరో వ్యక్తితో సంబంధం ఉందని బలరాం కొద్దికాలంగా అనుమానిస్తున్నాడు. సంఘటన జరిగిన రోజున బాలమురన్ హాస్టల్‌కు వెళ్లి ఆమెను తనతో రమ్మని కోరాడు.