Home » Hockey
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మెరిసింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. ఒలింపిక్ గేమ్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. హాకీ జట్టు సాధించిన పతకంతో దేశం మొత్తం పులకించిపోయింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం పండగ చేసుకుంది. ఎందుకంటే..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం గెలుచుకుంది. టీమ్ ఈవెంట్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. స్పెయిన్‌పై 2-1తేడాతో గెలుపొంది పతకాన్ని తన ఖాతాల్లో వేసుకుంది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు తమ చివరి పూల్ ‘బి’ మ్యాచ్‌లో అదరగొట్టింది. 1972 ఒలింపిక్స్ తర్వాత..
పారిస్ ఒలంపిక్స్(paris olympics 2024)లో బెల్జియం చేతిలో ఓటమి నుంచి బయటపడిన భారత(bharat) హాకీ జట్టు(hockey team) శుక్రవారం ఆస్ట్రేలియా(Australia)ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో భారత్ బలమైన ప్రదర్శన కనబరిచి 3-2తో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది.
ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్‌ది తిరుగులేని ఆధిపత్యం. ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది స్వర్ణాలు సాధించడం మన జట్టు సత్తాకు తార్కాణం. కానీ ఇదంతా గతం. 1980 మాస్కో విశ్వ క్రీడల్లో మన జట్టు చివరి పసిడి
ఏదైనా పెద్ద టోర్నీకి ముందు గాయాలైతే క్రీడాకారులు కోలుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. అప్పటికీ వీలు కాకుంటే.. అత్యంత ఆవేదనతో టోర్నీకి దూరమవుతారు. ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టు సభ్యుడు మాథ్యూ డాసన్ (30) మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
జూలై 26వ తేదీ నుంచి పారిస్ ఒలంపిక్స్ ప్రారంభం కానున్న తరుణంలో.. హాకీ ఇండియా తాజాగా 16 మంది సభ్యులతో కూడిన పురుషుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకి...
Case Filed on Indian Hockey Player: ఇండియన్ హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌పై బెంగళూరులో రేప్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Sports Round Up: 2023 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది క్రీడల్లో మన ఇండియా టీమ్ ఎలా రాణించింది.. మన ప్లేయర్స్ ఎలాంటి ప్రదర్శన చేశారన్న విషయాల గురించి పలువురు ఆరా తీస్తున్నారు. క్రికెట్ నుంచి జావెలిన్ త్రో వరకు టీమిండియా అన్ని క్రీడల్లో తన సత్తా చాటింది
నిత్యం రాజకీయాలతో తలమునకలయ్యే నేతలు ఒక్కోసారి అటవిడుపుగా తమకు నచ్చిన క్రీడల్లోనూ ఓ చేయి వేస్తుంటారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం మంగళవారంనాడు హాకీ బ్యాట్ పట్టారు. అయితే, ఇది ఆటవిడువుగా కాకుండా జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా ఆయన హ్యాకీ బ్యాట్‌తో దర్శనమిచ్చారు.