Home » Health
రాత్రంతా ఫోన్ చూస్తూ మేల్కొని ఉండే అలవాటు మీకూ ఉందా? నిద్రకు ముందు ఎక్కువసేపు మొబైల్ వాడటం వల్ల నిద్రకు ఆటంకం కలగడంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యం, చైనా భవిష్యత్ నాయకత్వంపై సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సాంగే సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్‌పింగ్ రెండు లేదా మూడుసార్లు గుండెపోటుకు గురయ్యారని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.
చల్లని వాతావరణంలోనూ రాత్రిపూట నిద్రలో విపరీతంగా చెమట పడుతోందా? అయితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. థైరాయిడ్, ఒత్తిడి, మెనోపాజ్ వంటి పలు కారణాలతో ఇలా జరగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలన్నీ రోగ నిర్ధారణ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీ-హబ్‌పైనే ఆధారపడ్డాయి.
ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈవినింగ్ ఓపీ క్లినిక్‌లు రోగులకు ఉపయోగంలోకి లేకుండా పోయాయి.
హైదరాబాద్ నగర పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు.
ఛాతీలో నొప్పి లేదా మంట వచ్చినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా అనుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవే లక్షణాలు గుండెకు సంబంధించిన సమస్యల వల్ల కూడా రావచ్చు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ వల్లా, గుండె సమస్య వల్లా అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పోలవరం జిల్లాలో మలేరియా నివారణ మాత్రలు వికటించి చిన్నారి మృతి చెందిన ఘటనపై ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడారు.
వయసు పెరిగే కొద్దీ వినికిడి తగ్గడం సాధారణమే అయినప్పటికీ.. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వినికిడి లోపానికి జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనా సామర్థ్యం దెబ్బతినడం, డిమెన్షియా వంటి సమస్యలకు మధ్య సంబంధం ఉండొచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు.