Home » Health
మైగ్రేన్ కేవలం తలనొప్పి కాదు, ఇది నాడీ సంబంధిత సమస్య. అయితే, ఇది ఎందుకు వస్తుంది? దాని ప్రారంభ లక్షణాలు ఏంటి? దానిని ఎలా నివారించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వేడి వేడి కాఫీ గొంతులోకి జారుతుంటే ఆ మజానే వేరు. అందుకే చాలా మంది తమ డైలీ రొటీన్‌ను కాఫీతో ప్రారంభిస్తారు. అలాగే కాస్త పని ఒత్తిడిగా అనిపించినా, అలసటగా ఉన్నా కాఫీ తాగితే రిలీఫ్ లభిస్తుందని చాలా మంది అనుకుంటారు. ఈ క్రమంలోనే కొద్దిమంది బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తాగితే, మరికొందరు మాత్రం ఖాళీ కడుపుతో తాగుతుంటారు.
బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్ తయారు చేసి వాడటం ఉత్తమం.
ఆరోగ్యంగా ఉండాలంటే... రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఎప్పటి నుంచో వింటున్న మాట. నిద్ర ఒక సహజ సిద్ధమైన జీవ ప్రక్రియ. శరీరానికి పూర్తి విశ్రాంతి దొరికేది నిద్రలోనే. ఈ సమయంలోనే శరీరం శక్తి నిల్వలను నియంత్రించుకుంటుంది. సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది.
మొలకెత్తిన శనగపప్పు , మొలకెత్తిన పెసలు.. రెండింటిలోనూ పోషకాలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే, ఏది ఎక్కువ పోషకమైనది, ఏది ఎక్కువ ప్రయోజనకరమైనదో తెలుసుకుందాం..
సిగరెట్ల కంటే పొగాకు మరింత ప్రమాదకరమని పరిశోధకులు గుర్తించారు. పొగాకు నమలడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమేనని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముందు ఏ లక్షణాలు కనిపిస్తాయి? దానిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పదే పదే వచ్చే జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. కానీ..
ఐదు నెలల కిందట లింగ నిర్ధారణ ముఠాను పట్టుకున్నా, వారిలోని వైద్య సిబ్బందిపై చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. మొత్తం ముగ్గురున్నారని తేల్చి... ఐదు నెలల జాప్యం తరువాత శుక్రవారం ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసే మహత్యం ఒక్క అరటి పండులో ఉందంటే అంత నమ్మశక్యంగా లేదు కదూ. కానీ మనిషికి చేటు చేసే అనారోగ్యాన్ని పారద్రోలే శక్తి మాత్రం అరటి పండులో ఉందంటే మీరు నమ్మగలరా?..