Home » Health
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అత్యంత ప్రధానం. అలాంటి వాటిలో సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కాలేయాన్ని పీల్చి పిప్పి చేసే అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ ‘హెపటైటిస్’. ప్రారంభంలోనే దీనిని గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.
ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యంతోపాటు మంచి ఆహారం అందివ్వటం కూడా చాలాముఖ్యం. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచించే బాధ్యత డైటీషిన్‌ది. కానీ, రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో డైటీషియన్లు కరువయ్యారు.
జలుబు, అలర్జీలు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ముక్కు దిబ్బడ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ముక్కు దిబ్బడ నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అటికమామిడి అని కొన్ని ప్రాంతాల్లో గలిజే రుగా పిలుస్తారు. పునర్నవ అంటే ఇప్పుడం దరికీ తెలిసిన పేరు.
బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండే అయినప్పటికీ, ఇది అందరికీ మంచిది కాదు. ఎవరెవరు బొప్పాయిని పరిమితంగా తీసుకోవాలి? ఎలాంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒళ్లునొప్పులకో, సౌందర్య పోషణకో... ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు వేసుకోవడం... ఆయింట్‌మెంట్లు, ఆయిల్స్ రాసుకోవడం గతం... ఒక ప్యాచ్ వేసుకొని ముందుకు సాగడం వర్తమానం.
రోజంతా టీవీ ముందు గడపడం కేవలం టైం వేస్ట్ మాత్రమే కాదు, మెదడు ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి మనిషిని విషతుల్యం చేస్తుంటే, మరో వైపు ఆలస్య వివాహాలు సంతానోత్పత్తికిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
కిడ్నీ సమస్యలు రక్తపోటును పెంచి గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయా? కిడ్నీ వ్యాధి గుండెకు ఎలా ముప్పుగా మారుతుంది? ఎలాంటి లక్షణాలను గుర్తించాలి? కిడ్నీ, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..