Home » Harish Rao
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-6(నంది పంప్‌హౌస్) వద్ద ఉన్న మోటార్లను తక్షణమే ఆన్ చేసి, ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను నింపాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు బుధవారం లేఖ రాశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను తమకు కూడా ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు.
Harish Rao Delhi Visit: బీఆర్ఎస్ కీలక నేత, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో న్యాయ నిపుణులను ఆయన కలవనున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలో చర్చించనున్నారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు తప్ప చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మరోసారి సమావేశమయ్యారు.
అడగాల్సిన చోట అడగకుండా.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన పేరిట రేవంత్‌రెడ్డి బ్యాచ్ ఢిల్లీలో చేసిన డ్రామా అట్టర్‌ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలను నిజం చేయడానికి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కార్ కుట్రలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ నివేదికను ముందుకు తెచ్చిందని.. ఏదో ఒకరకంగా కేసీఆర్‌ను బద్నాం చేయడమే వారి లక్ష్యంగా కనబడుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
మంత్రివర్గం ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్, హరీశ్‌లు తెలంగాణ ప్రజలను మోసం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. అందుకే హరీష్ రావు ఏకంగా జ్యుడిషియల్ కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు.