Home » Harish Rao
Congress Vs BRS: సెక్రటేరియట్ కట్టడానికే ఒక టర్మ్ అంత వాడుకున్నారంటూ బీఆర్ఎస్పై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు.
బనకచర్ల విషయంలో బుకాయించి సీఎం రేవంత్‌రెడ్డి నగ్నంగా దొరికిపోయాడని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బనకచర్ల అంశమే అజెండాలో ఉన్నట్లు ఏపీ మంత్రి వెల్లడించడమే కాకుండా.. కేంద్రం పరిధిలోని ఆకాశవాణి రేడియోలోనూ ప్రసారమైందని చెప్పారు.
Mahesh Counter To Harish: హరీష్ అడ్డగోలు వాదనతో, అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. సీఎం మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప హరీష్ రావుకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో చోటుచేసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ విషయంలో అప్పటి సిబ్బందిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచర్ల ప్రస్తావనే లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం సమావేశమయ్యారు.
కాంగ్రెస్ సర్కారు 20 నెలల పాలనలో వివిధ కారణాలతో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..
మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయక సాగర్ నిండిపోతుంది. అలా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. ఈసారి వర్షాలు పడతలేదు. దీంతో పత్తి చేనులు ఎండిపోయే పరిస్థితి ఉంది.
కాళేశ్వరం బ్యారేజీలు, కృష్ణా జలాలపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం. ఏ రోజైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం. సభ జరుగుతున్నప్పుడు కెమెరా తిప్పొద్దు.
జూబ్లీహిల్స్(Jublihills) ఉప ఎన్నికలో సత్తా చాటుదామని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) పిలుపునిచ్చారు.