Home » Guntur
అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ తెలిపారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
Jagan Tour Death: మాజీ సీఎం జగన్ పర్యటనలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సత్తెనపల్లి క్లాక్ టవర్ వద్ద ఓ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు.
Ambati Rambabu Misbehaviour: మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. మాజీ సీఎం పర్యటనలో ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి.
వైఎస్ జగన్ (YS Jagan) తాజా పల్నాడు పర్యటన ప్రజల్లో ఆవేదనను రేకెత్తించింది. మాకు ఇచ్చిన హామీలు ఎక్కడని మహిళలు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. రోడ్ల దుస్థితి, ఆలస్యం అయ్యే పింఛన్లు, సాధించని హామీలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల్లో విలన్లు ఒక వ్యక్తిని రాత్రి చంపి.. ఉదయాన్నే వెళ్లి శవానికి దండేసి సానుభూతి తెలిపినట్లుగా వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన ఉందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి భరత్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పొగాకు బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కన్నప్ప సినిమా (Kannappa Movie) విడుదలకు ముందు బ్రాహ్మణ చైతన్య వేదిక (Brahmin Chaitanya Vedika) చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. ఈ సినిమాలో 13 సీన్లు సమాజంలో అనవసరమైన దృక్పథాలను ప్రదర్శిస్తున్నాయని బ్రాహ్మణ కమిటీ సభ్యులు భావించారు. దీనిపై సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
జర్నలిస్టుగా 30 ఏళ్ల అనుభవం ఉన్న మీకు.. ఏం మాట్లాడాలో.. ఏది మాట్లాడకూడదో తెలియదా అని ఎనలిస్టు వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు అలియాస్ వీవీఆర్ కృష్ణంరాజును మంగళగిరి న్యాయస్థానం నిలదీసింది.
Kommineni Srinivas: సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేనిని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.