• Home » Gulf News

Gulf News

హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్: అమెరికాపై ఇరాన్ ఆగ్రహం..

హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్: అమెరికాపై ఇరాన్ ఆగ్రహం..

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ (శనివారం) మళ్లీ మూసివేసింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శుక్రవారం రోజే ఈ మార్గాన్ని తెరిచిన ఇరాన్, కేవలం 24 గంటల వ్యవధిలోనే మళ్లీ పాత ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

లెబనాన్‌లో కాల్పుల విరమణ సంబరాలు.. సొంత గూటికి చేరుతున్న ప్రజలు

లెబనాన్‌లో కాల్పుల విరమణ సంబరాలు.. సొంత గూటికి చేరుతున్న ప్రజలు

సుదీర్ఘ ఉద్రిక్తతల తర్వాత లెబనాన్ - ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో లెబనాన్ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే సరిహద్దు ప్రాంతాల ప్రజలు, నిర్వాసితులు తమ నివాసాలకు పయనమయ్యారు.

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఫోన్

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఫోన్

పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ గురువారం ఫోన్ ద్వారా చర్చలు జరిపారు.

ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్

ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ అమలులోకి రానున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు.

భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు.. నౌకల విషయంలో సంప్రదింపులు: ఇరాన్ రాయబారి

భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు.. నౌకల విషయంలో సంప్రదింపులు: ఇరాన్ రాయబారి

హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రస్తుతం నౌకా రవాణాకు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, భారత నౌకలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు.

భద్రత ఉంటే అందరికీ ఉండాలి.. మా జోలికొస్తే.. గల్ఫ్ రేవులపై దాడి చేస్తాం: ఐఆర్‌జీసీ

భద్రత ఉంటే అందరికీ ఉండాలి.. మా జోలికొస్తే.. గల్ఫ్ రేవులపై దాడి చేస్తాం: ఐఆర్‌జీసీ

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ జోలికొస్తే పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది.

హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికలతో గ్లోబల్ ట్రేడ్‌పై చైనా ఆందోళన

హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికలతో గ్లోబల్ ట్రేడ్‌పై చైనా ఆందోళన

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ దిగ్బంధన హెచ్చరికలతో అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది. దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా అడ్డంకులు లేని మార్గాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది.

యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్.. ఏ పొరపాటు చేసినా..

యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్.. ఏ పొరపాటు చేసినా..

హోర్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ మరోసారి ఘాటుగా స్పందించింది. హోర్ముజ్‌లో యుద్ధ నౌకలు కనిపిస్తే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

ఈ క్లిష్ట సమయంలోనూ సమతుల్యతను కాపాడుతున్నాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఈ క్లిష్ట సమయంలోనూ సమతుల్యతను కాపాడుతున్నాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర వాణిజ్యం, భద్రతలో భారత్ పోషిస్తున్న పాత్రను రక్షణ మంత్రి స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి మీదుగా అత్యధిక సంఖ్యలో నౌకలను నడుపుతున్నది మనదేశమేనన్నారు. ఈ క్లిష్ట సమయంలోనూ సమతుల్యతను కాపాడుతున్నామని చెప్పారు.

హోర్ముజ్‌లో అన్ని నౌకల్ని అడ్డుకోండి.. అమెరికా నౌకాదళాన్ని ఆదేశించిన ట్రంప్!

హోర్ముజ్‌లో అన్ని నౌకల్ని అడ్డుకోండి.. అమెరికా నౌకాదళాన్ని ఆదేశించిన ట్రంప్!

అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే అన్ని నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆయన ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి