• Home » Gulf News

Gulf News

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా ఒక భారత నౌక హోర్ముజ్‌ను దాటింది. శుక్రవారం రాత్రి జలసంధిని దాటిన ఈ నౌక మరికొన్ని రోజుల్లో భారత్‌కు చేరుకుంటుంది.

అమెరికా-ఇరాన్ చర్చల వేళ కోటలా మారిన ఇస్లామాబాద్.. రెండు రోజుల పాటు సెలవు ప్రకటన!

అమెరికా-ఇరాన్ చర్చల వేళ కోటలా మారిన ఇస్లామాబాద్.. రెండు రోజుల పాటు సెలవు ప్రకటన!

అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలకోసం ఇస్లామాబాద్ సర్వసన్నద్ధమైంది. నగరంలో లాక్‌డౌన్ విధించారు. పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది.

పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ బృందం

పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ బృందం

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా - ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బ‌ృందం పాక్ చేరుకోగా, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్ చేరుకుంది.

పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది.

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు మళ్లుతున్న నౌకలు

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు మళ్లుతున్న నౌకలు

హోర్ముజ్‌ను మూసేసినట్టు ఇరాన్ మళ్లీ ప్రకటించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. హోర్ముజ్ వైపు ప్రయాణిస్తున్న అనేక సరకు రవాణా నౌకలు వెనక్కు మళ్లుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

డెడ్‌లైన్‌ తర్వాత 4 గంటల్లో ఇరాన్‌లోని పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిలు పేల్చేయగలం: ట్రంప్

డెడ్‌లైన్‌ తర్వాత 4 గంటల్లో ఇరాన్‌లోని పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిలు పేల్చేయగలం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ఇరాన్, యూఎస్ఏ

కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ఇరాన్, యూఎస్ఏ

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు చేసిన ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్‌లు పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, డెడ్‌లైన్‌ల ఒత్తిడిలో డీల్ సాధ్యం కాదని ఇరాన్ స్పష్టం చేసినట్టు సమాచారం.

యుద్ధాన్ని ఆపేందుకు చివరి ప్రయత్నం.. 45 రోజుల కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తుల చర్చలు!

యుద్ధాన్ని ఆపేందుకు చివరి ప్రయత్నం.. 45 రోజుల కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తుల చర్చలు!

ట్రంప్ విధించిన గడువు ముగియడానికి ముందు, ఇరాన్ - అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇరాన్‌కు గడువు పొడిగిస్తూ ట్రంప్ తాజా నిర్ణయం

ఇరాన్‌కు గడువు పొడిగిస్తూ ట్రంప్ తాజా నిర్ణయం

పశ్చిమాసియాలో యుద్ధ భయం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువును పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు

భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు

ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వీరి మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి