• Home » Gujarat

Gujarat

రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..

రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..

ఐపీఎల్-2026 తుది అంకానికి చేరుకుంది. రెండో క్వాలిఫయర్‌లో ఆర్ఆర్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది. అయితే.. గత మ్యాచ్‌లోలాగే ఈ మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్. మ్యాచ్ అనంతరం అతడు ఈ విషయమై సరదాగా స్పందించాడు.

గుజరాత్‌లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి..

గుజరాత్‌లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి..

గుజరాత్ సబర్‌కాంత జిల్లా గడివక్డ్‌లో మనుభాయ్ రామ్‌జీభాయ్ దామోర్, కమ్లాబెన్ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని నెలలుగా కమ్లాబెన్ మంత్రగత్తె అంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కొంతమంది గ్రామస్థులు ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.

కెనడాలో భారతీయ యువతి దారుణ హత్య..

కెనడాలో భారతీయ యువతి దారుణ హత్య..

కెనడాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ యువతిని గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పానీపూరీలో ఎముక.. షాకైన యువతి..

పానీపూరీలో ఎముక.. షాకైన యువతి..

భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వంటకాల్లో పానీపూరీకి ప్రత్యేక స్థానం ఉంది. చాలా మందికి ఇది కేవలం ఆహారపదార్థం మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా.

భారత్‌కు చేరుకున్న మరో ఎల్‌పీజీ ట్యాంకర్

భారత్‌కు చేరుకున్న మరో ఎల్‌పీజీ ట్యాంకర్

మరో ఎల్‌పీజీ ట్యాంకర్ భారత్‌కు చేరుకుంది. మే 13న హోర్ముజ్‌ జలసంధిని దాటిన ఈ ట్యాంకర్ తాజాగా కాండ్లా పోర్టుకు చేరుకుంది.

భారతదేశాన్ని ఏ శక్తీ తలవంచేలా చేయలేదు

భారతదేశాన్ని ఏ శక్తీ తలవంచేలా చేయలేదు

చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలైన సందర్భంగా గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రపంచంలోని ఏ శక్తీ భారతదేశాన్ని తలవంచేలా కానీ, అణిచివేయడం కానీ చేయలేదని స్పష్టం చేశారు.

సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ..

సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ..

సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

మా సెంటర్లపై ఎలాంటి తనిఖీలు జరగలేదు: నోవా ఐవీఎఫ్

మా సెంటర్లపై ఎలాంటి తనిఖీలు జరగలేదు: నోవా ఐవీఎఫ్

హైదరాబాద్‌లోని ప్రముఖ నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీపై గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నోవా సంస్థ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

గుజరాత్ పోలీసులు మరోసారి హైదరాబాద్‌లో ఆపరేషన్ చేపట్టారు. చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

గుజరాత్‌లోని దాహోద్ జిల్లా అభలోడ్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి