నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనత
ABN , Publish Date - Jan 15 , 2026 | 10:06 AM
సముద్రయానంలో ఐఎన్‌ఎస్వీ కౌండిన్య సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెరచాప సాయంతో 1400 కిలోమీటర్ల ప్రయాణాన్ని పదిహేడు రోజుల్లో పూర్తి చేశారు.
గుజరాత్, జనవరి 15: సముద్రయానంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ఐఎన్‌ఎస్వీ కౌండిన్య (INSV Kaundinya) అనే కుట్టు నౌక పూర్తిగా తెరచాపల సాయంతో పయనించి మస్కట్‌కు చేరుకుంది. ఇటీవల గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయలుదేరిన ఐఎన్‌ఎస్వీ కౌండిన్య.. ఒమన్‌లోని మస్కట్‌కు సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయ్యింది. ఎలాంటి ఇంజిన్ లేకుండా పూర్తిగా తెరచాపల సాయంతో పయనించి తన గమ్యాన్ని చేరుకుంది. తెరచాప సాయంతో 1400 కిలోమీటర్ల ప్రయాణాన్ని పదిహేడు రోజుల్లో పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
నిస్వార్థ సేవ చేసే సైనికులకు ఆర్మీ డే శుభాకాంక్షలు: ప్రధాని మోదీ విషెస్..
Read Latest National News And Telugu News