• Home » GT

GT

స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?

స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?

ఐపీఎల్-2026 ఆఖరి మ్యాచ్ నేడే. బలమైన బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్ విభాగాలతో కూడిన ఆర్సీబీ, జీటీ జట్ల మధ్య జరిగే తుది పోరు అభిమానులకు క్రికెట్ విందు కానుంది. మరి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే కీలక ఆటగాళ్ల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే...

రెండోసారి చిక్కేదెవరికి?

రెండోసారి చిక్కేదెవరికి?

కళ్లు చెదిరే మెరుపు ఇన్నింగ్స్‌లు.. ఔరా అనిపించిన అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలు.. కట్టిపడేసిన బౌలర్ల మాయాజాలానికి ఆదివారంతో తెర పడనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-19వ సీజన్‌లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది.....

రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..

రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..

ఐపీఎల్-2026 తుది అంకానికి చేరుకుంది. రెండో క్వాలిఫయర్‌లో ఆర్ఆర్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది. అయితే.. గత మ్యాచ్‌లోలాగే ఈ మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్. మ్యాచ్ అనంతరం అతడు ఈ విషయమై సరదాగా స్పందించాడు.

ఐపీఎల్ 2026: పాటిదార్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2026: పాటిదార్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌ తలపడుతోన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది.

ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!

ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!

ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

రజత్ పాటిదార్ ఔట్ వివాదం.. స్పందించిన జేసన్ హోల్డర్

రజత్ పాటిదార్ ఔట్ వివాదం.. స్పందించిన జేసన్ హోల్డర్

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ వివరణ ఇచ్చాడు.

టైటాన్స్‌.. సులువుగా.. అదరగొట్టిన ప్రసిద్ధ్‌

టైటాన్స్‌.. సులువుగా.. అదరగొట్టిన ప్రసిద్ధ్‌

మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఆట గాడిలో పడింది. వరుస పరాజయాలతో లీగ్‌ను పేలవంగా ఆరంభించిన ఆ జట్టు రెండు వరుస విజయాలతో కోలుకొంది.

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందనిదే..

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందనిదే..

అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పరాజయం కావడంపై భారత మాజీ క్రికెటర్ స్పందించాడు. మిడిలార్డర్ వైఫల్యం వల్లే ఆ జట్టు ఓటమిని చవిచూసిందన్నారు.

Hardik-Gill: హార్దిక్‌తో గొడవపై తేల్చేసిన గిల్.. ఒక్క పోస్ట్‌తో..!

Hardik-Gill: హార్దిక్‌తో గొడవపై తేల్చేసిన గిల్.. ఒక్క పోస్ట్‌తో..!

హార్దిక్ పాండ్యాతో గొడవపై క్లారిటీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్‌తో విమర్శకులకు ఇచ్చిపడేశాడు. మరి.. గిల్ పోస్ట్‌లో ఏందో ఉందో ఇప్పుడు చూద్దాం..

Shubman Gill: ఒక్క తప్పుతో అంతా నాశనం.. ఇదేం కెప్టెన్సీ గిల్!

Shubman Gill: ఒక్క తప్పుతో అంతా నాశనం.. ఇదేం కెప్టెన్సీ గిల్!

సారథి శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క తప్పుతో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ నుంచి ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. మరి.. గిల్ చేసిన ఆ మిస్టేక్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి