Home » GoldSilver Prices Today
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం కూడా అదే బాటలో పయనించాయి. స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. అయితే వెండి మాత్రం కాస్త ఉపశమించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 10న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 6న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
గత నాలుగు, ఐదు రోజులుగా కాస్త స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం గేర్ మార్చాయి. ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది.
గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే అంచనాలు, వెండిపై చైనా ఎగుమతి ఆంక్షల నేపథ్యంలో ఈ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి.
దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారంతో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం.. మార్కెట్లో పసిడి, వెండి ధరల వివరాలను ఓసారి పరిశీలిస్తే..
దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారంతో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం.. మార్కెట్ల ధరల వివరాలాను ఓసారి పరిశీలిస్తే..
దేశంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,860గా ఉండగా.. కిలో వెండి రేటు రూ.2,11,000గా ఉంది.
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం వల్ల బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 12న) ఉదయం 6.30 గంటల సమయానికి దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
గరిష్టానికి చేరువలో ఉన్న బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు వెండి మాత్రం పరుగులు పెడుతోంది. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో వెండి, బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం వల్ల బంగారం బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 8న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..