Home » Gold Price
మంగళవారం తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు బుధవారం కూడా స్వల్ప తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇటీవలి కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు గురైన ధరలు సోమవారం మళ్లీ పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల సమయానికి నిన్నటి ధరలతో పోలిస్తే ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.1,44,750కి చేరుకుంది.
బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో సరికొత్త గరిష్ఠాలను తాకిన పసిడి.. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 24 శాతం పతనమైంది.
దేశీయంగా బంగారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం ధర మళ్లీ స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం 10.30 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570గా ఉంది.
బంగారం ధర మళ్లీ పెరిగింది. శనివారం స్వల్పంగా పెరిగింది. ఈ రోజు ఉదయం 6.00 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450గా ఉంది.
ధనత్రయోదశి రోజు పసిడి ప్రియులకు ఊరట దొరికింది. శుక్రవారం బంగారం ధరలు రూ.2560 తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.143,460 గా రికార్డయింది.
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. శనివారం ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశీయంగా బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..