Share News

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

ABN , Publish Date - Nov 07 , 2026 | 10:34 AM

బంగారం ధర మళ్లీ స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం 10.30 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570గా ఉంది.

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర..
Today Gold Rates

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధర మళ్లీ స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం 10.30 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570గా ఉంది. ఈ రోజు ఉదయం 7.00 గంటలకు ఉన్న ధరతో పోలిస్తే.. రూ.120 పెరిగింది. నిన్న (శుక్రవారం) ధన త్రయోదశి. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,31,600గా ఉంది. అలాగే కిలో వెండి ధర స్థిరంగా ఉంది. ఈ రోజు కిలో వెండి ధర రూ.2,05,000గా ఉంది. నిన్న తగ్గిన వెండి ధర.. నేడు కూడా అంతే ఉంది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,43,570

₹1,31,600

₹1,07,680

వరంగల్

₹1,43,570

₹1,31,600

₹1,07,680

నిజామాబాద్

₹1,43,570

₹1,31,600

₹1,07,680

ఖమ్మం

₹1,43,570

₹1,31,600

₹1,07,680


ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,43,570

₹1,31,600

₹1,07,680

విశాఖపట్నం

₹1,43,570

₹1,31,600

₹1,07,680

అమరావతి

₹1,43,570

₹1,31,600

₹1,07,680

కాకినాడ

₹1,43,570

₹1,31,600

₹1,07,680

తిరుపతి

₹1,43,570

₹1,31,600

₹1,07,680


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,43,570

₹1,31,600

₹1,07,680

ముంబై

₹1,43,570

₹1,31,600

₹1,07,680

ఢిల్లీ

₹1,43,600

₹1,31,750

₹1,07,830

కోల్‌కతా

₹1,43,570

₹1,31,600

₹1,07,680

బెంగళూరు

₹1,43,570

₹1,31,600

₹1,07,680

కేరళం

₹1,43,570

₹1,31,600

₹1,07,680

పుణె

₹1,43,570

₹1,31,600

₹1,07,680

వడోదరా

₹1,43,620

₹1,31,650

₹1,07,730


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలు కూడా చదవండి..

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.291 కోట్లు

ధనత్రయోదశి అదుర్స్‌

For More Business News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 11:02 AM