పెరిగిన బంగారం ధర..
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:40 AM
బంగారం ధర మళ్లీ పెరిగింది. శనివారం స్వల్పంగా పెరిగింది. ఈ రోజు ఉదయం 6.00 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450గా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధర మళ్లీ పెరిగింది. శనివారం స్వల్పంగా పెరిగింది. ఈ రోజు ఉదయం 6.00 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450గా ఉంది. నిన్న ధరతో పోలిస్తే.. ఈ రోజు రూ.1,806 పెరిగింది. నిన్న (శుక్రవారం) ధన త్రయోదశి. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,31,490గా ఉంది.
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
హైదరాబాద్ | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
వరంగల్ | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
నిజామాబాద్ | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
ఖమ్మం | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
విశాఖపట్నం | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
అమరావతి | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
కాకినాడ | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
తిరుపతి | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,43,340 | ₹1,31,390 | ₹1,07,590 |
ముంబై | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
ఢిల్లీ | ₹1,43,600 | ₹1,31,640 | ₹1,07,630 |
కోల్‌కతా | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
బెంగళూరు | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
కేరళం | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
పుణె | ₹1,43,450 | ₹1,31,490 | ₹1,07,580 |
వడోదరా | ₹1,43,500 | ₹1,31,490 | ₹1,07,580 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
For More Business News And Telugu News