Share News

బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్.. ఏ ప్రాంతంలో ఎంతంటే..

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:11 AM

కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు గురైన ధరలు సోమవారం మళ్లీ పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల సమయానికి నిన్నటి ధరలతో పోలిస్తే ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.1,44,750కి చేరుకుంది.

బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్.. ఏ ప్రాంతంలో ఎంతంటే..
Gold Price Today

ఇంటర్నెట్ డెస్క్: కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు గురైన ధరలు నేడు (సోమవారం) మళ్లీ పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల సమయానికి నిన్నటి ధరలతో పోలిస్తే ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.1,44,750కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.950 పెరిగి రూ.1,32,700గా నమోదైంది. ఇక ముంబైలో నిన్నటి ధరలతో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.1,44,600కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.1,32,550 వద్ద కొనసాగుతోంది.


హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,44,600గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.1,32,550కి చేరుకుంది. వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద ట్రేడవుతోంది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,44,600

₹1,32,550

₹1,08,450

వరంగల్

₹1,44,600

₹1,32,550

₹1,08,450

నిజామాబాద్

₹1,44,600

₹1,32,550

₹1,08,450

ఖమ్మం

₹1,44,600

₹1,32,550

₹1,08,450


ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,44,600

₹1,32,550

₹1,08,450

విశాఖపట్నం

₹1,44,600

₹1,32,550

₹1,08,450

అమరావతి

₹1,44,600

₹1,32,550

₹1,08,450

కాకినాడ

₹1,44,600

₹1,32,550

₹1,08,450

తిరుపతి

₹1,44,600

₹1,32,550

₹1,08,450



దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,43,560

₹1,31,590

₹1,07,670

ముంబై

₹1,44,600

₹1,32,550

₹1,08,450

ఢిల్లీ

₹1,44,750

₹1,32,700

₹1,08,600

కోల్‌కతా

₹1,44,600

₹1,32,550

₹1,08,450

కేరళం

₹1,44,600

₹1,32,550

₹1,08,450

పుణె

₹1,44,600

₹1,32,550

₹1,08,450


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలు కూడా చదవండి

ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ!

దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు

Updated Date - Nov 09 , 2026 | 11:28 AM