Share News

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:36 AM

ఇటీవలి కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,610గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,560గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,04,900గా ఉంది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,44,610

₹1,32,560

₹1,08,460

వరంగల్

₹1,44,610

₹1,32,560

₹1,08,460

నిజామాబాద్

₹1,44,610

₹1,32,560

₹1,08,460

ఖమ్మం

₹1,44,610

₹1,32,560

₹1,08,460


ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,44,610

₹1,32,560

₹1,08,460

విశాఖపట్నం

₹1,44,610

₹1,32,560

₹1,08,460

అమరావతి

₹1,44,610

₹1,32,560

₹1,08,460

కాకినాడ

₹1,44,610

₹1,32,560

₹1,08,460

తిరుపతి

₹1,44,610

₹1,32,560

₹1,08,460

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,43,550

₹1,32,580

₹1,07,660

ముంబై

₹1,44,610

₹1,32,560

₹1,08,460

ఢిల్లీ

₹1,44,760

₹1,32,710

₹1,08,610

కోల్‌కతా

₹1,44,610

₹1,32,560

₹1,08,460

కేరళం

₹1,44,610

₹1,32,560

₹1,08,460

పుణె

₹1,44,610

₹1,32,560

₹1,08,460


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 06:36 AM