Share News

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే.

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:35 AM

మంగళవారం తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు బుధవారం కూడా స్వల్ప తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే.
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు బుధవారం కూడా స్వల్ప తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. బుధవారం కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,680గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,790గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,04,900గా ఉంది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,42,680

₹1,30,790

₹1,07,010

వరంగల్

₹1,42,680

₹1,30,790

₹1,07,010

నిజామాబాద్

₹1,42,680

₹1,30,790

₹1,07,010

ఖమ్మం

₹1,42,680

₹1,30,790

₹1,07,010

ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,42,680

₹1,30,790

₹1,07,010

విశాఖపట్నం

₹1,42,680

₹1,30,790

₹1,07,010

అమరావతి

₹1,42,680

₹1,30,790

₹1,07,010

కాకినాడ

₹1,42,680

₹1,30,790

₹1,07,010

తిరుపతి

₹1,42,680

₹1,30,790

₹1,07,010

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,44,120

₹1,32,110

₹1,08,010

ముంబై

₹1,42,680

₹1,30,790

₹1,07,010

ఢిల్లీ

₹1,42,830

₹1,30,940

₹1,07,160

కోల్‌కతా

₹1,42,680

₹1,30,790

₹1,07,010

కేరళం

₹1,42,680

₹1,30,790

₹1,07,010

పుణె

₹1,42,680

₹1,30,790

₹1,07,010


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 06:35 AM