• Home » Gold News

Gold News

Gold Silver Rates Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే

Gold Silver Rates Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వీటి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Gold: కనకమహా ‘లక్ష’...

Gold: కనకమహా ‘లక్ష’...

బ్రహ్మాండం బద్దలై.. భూమి పుట్టినప్పుడు పుట్టింది. నాగరికతల్లో మెరిసింది. రాజులు, రాజ్యాల్లో మురిసింది. ఆంగ్లేయుల్ని ఆకట్టుకుంది. ఆధునికులకు ఆభరణంలా మారింది. ఆ దేశం ఈ దేశం అనేం లేదు.. ప్రపంచమంతా మెచ్చింది. ఎప్పటికప్పుడు తనకు తాను విలువను పెంచుకుంటూ.. దూసుకెళుతున్న ఆ లోహం.. ‘బంగారం’.

Gold Silver Rates Today: గుడ్ న్యూస్.. మళ్లీ లక్ష రూపాయల దిగువకు వచ్చిన పసిడి

Gold Silver Rates Today: గుడ్ న్యూస్.. మళ్లీ లక్ష రూపాయల దిగువకు వచ్చిన పసిడి

బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు మళ్లీ లక్ష రూపాయల నుంచి దిగువకు వచ్చాయి. పెట్టుబడి అవకాశాలతోపాటు గోల్డ్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం నేటి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Gold Silver Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ప్రియులకు నిజంగా శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే వీటి ధరలు పెద్ద ఎత్తున తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Prices Today: ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

Gold and Silver Prices Today: ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు ఎవరూ ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. దీంతో వీటి ధరల గురించి తెలిసిన సామాన్యులు షాక్ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Gold Silver Rates Today: మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..

Gold Silver Rates Today: మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..

బంగారం ప్రియులకు మరోసారి షాకింగ్ వార్త వచ్చింది. ఇప్పటికే లక్ష రూపాయలు దాటిన పసిడి ధరలు మరింత పుంజుకున్నాయి. కానీ వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Gold Silver Rates Today: తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరుకున్నాయంటే..

Gold Silver Rates Today: తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరుకున్నాయంటే..

బంగారం, వెండి ధరలు తగ్గుతాయని చూస్తున్న వారికి కీలక అప్‎డేట్ వచ్చేసింది. ఈరోజు (జూలై 21) నిన్నటి రేట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఏ మేరకు చేరుకున్నాయి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold And Silver Rate: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..

Gold And Silver Rate: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,330 రూపాయల దగ్గర..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,050 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,500 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate: బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు.. మళ్లీ లక్షకు..

Gold And Silver Rate: బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు.. మళ్లీ లక్షకు..

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,400 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,710 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,790 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది

Gold And Silver Rate: రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

Gold And Silver Rate: రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,750 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,250 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి