Gold Price High Record: బంగారం ధర ఆల్‌టైం రికార్డ్.. 2 లక్షలు చేరుకునే అవకాశం
ABN, Publish Date - Sep 12 , 2025 | 02:19 PM
బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం లక్షా 13 వేల రూపాయలు దాటింది.
హైదరాబాద్: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం లక్షా 13 వేల రూపాయలు దాటింది. కేవలం10 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర 16 వేలు పెరిగింది. ఏడాది కాలంలో 53 శాతం పెరిగింది. ఇక రానున్న రెండేళ్లలో రూ. 2 లక్షలు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated at - Sep 12 , 2025 | 02:19 PM