Hyderabad IT Raids: గోల్డ్ షాపు యజమానులకు షాక్.. ఆకస్మిక తనిఖీలు..
ABN , Publish Date - Sep 17 , 2025 | 07:29 AM
హైదరాబాద్ నగంరలో ఐటీ అధికారులు మరోసారి విస్తృత్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ప్రముఖ బంగారం షాపు యజమానులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: నగరంలో ఐటీ అధికారులు మరోసారి కొరడా ఝలిపించారు. ఇవాళ(బుధవారం) తెల్లవారు జాము నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. 15 టీమ్‌లుగా ఏర్పడి.. నగర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ బంగారం షాపుల యజమానుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. బంగారం కొనుగోలు అక్రమాల్లో భారీగా టాక్స్ చెల్లింపులు అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు