• Home » Gold News

Gold News

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయ్..

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయ్..

కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో పసిడికి మళ్లీ రెక్కలు వస్తున్నాయి.

 విజయవాడలో తక్కువ ధరకే బంగారం పేరిట మోసం.. నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్

విజయవాడలో తక్కువ ధరకే బంగారం పేరిట మోసం.. నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్

విజయవాడలో తక్కువ ధరకు బంగారం అమ్ముతామని నమ్మించి మోసం చేయబోయిన నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఎస్సై వేషంలో వచ్చిన మాజీ హోంగార్డ్ హరికృష్ణ కీలక నిందితుడు. బాధితుడు ప్రసాద్ ఇచ్చిన ముందస్తు సమాచారంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. నిన్న (మార్చ్ 20) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలు ఉండింది.

తగ్గిన బంగారం ధర..

తగ్గిన బంగారం ధర..

అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉగాది పర్వదినం వేళ గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.

తగ్గిన వెండి, బంగారం ధరలు

తగ్గిన వెండి, బంగారం ధరలు

ఇటీవల వరకు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. కిలో వెండి ధర మాత్రం వేల రూపాయిల్లో తగ్గింది.

మున్నేరులో బంగారం అన్వేషణ

మున్నేరులో బంగారం అన్వేషణ

వ్యర్థాలను పారబోసిన చోటే బంగారాన్ని వెలికి తీస్తున్నారు చిత్తూరు జిల్లా సంచారజీవులు. జీవనంలో భాగంగా పెనుగంచిప్రోలు వచ్చినవారు స్థానికంగా ఉన్న మున్నేరులో బంగారం సేకరణ చేస్తున్నారు.

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పతనమైన ధరలు

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పతనమైన ధరలు

గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం, వెండి రేట్లు మరోసారి పతనమయ్యాయి. ప్రస్తుతం.. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...

గుడ్‌న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

గుడ్‌న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

నేటి మార్కెట్లో బంగారం రేట్లు స్వల్పంగా పతనమయ్యాయి. నేటి ఉదయం 7:00 గంటల సమయానికి మార్కెట్లో పసిడి, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే...

బంగారు మాటల మోసగాళ్లు

బంగారు మాటల మోసగాళ్లు

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో గత ఏడాది మాట ఇది! మ్యాట్రిమోనీ సైట్‌లో ఓ వ్యక్తి తానో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అని ప్రొఫైల్‌ పెట్టుకున్నాడు.

కొనుగోలుదారులకు షాక్.. పసిడి ధరలు మరింత ప్రియం

కొనుగోలుదారులకు షాక్.. పసిడి ధరలు మరింత ప్రియం

ఇటీవల వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం రేట్లు శనివారం మరోసారి ఎగబాకాయి. నేటి ఉదయం 10:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి, వెండిల ధరలను ఓసారి పరిశీలిస్తే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి