పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
ABN , Publish Date - May 25 , 2026 | 11:02 AM
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 320 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 300 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 250 రూపాయలు పెరిగింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి బంగారం అందని ద్రాక్ష లాగా మారిపోతోంది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ రోజు(సోమవారం) బంగారం ధరలు పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 320 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 300 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 250 రూపాయలు పెరిగింది.
ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,59,380 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,46,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,19,5400 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,59,380
విజయవాడ: రూ.1,59,380
విశాఖపట్నం: రూ.1,59,380
ముంబై: రూ.1,59,380
బెంగళూరు: రూ.1,59,380
ఢిల్లీ: రూ.1,59,430
చెన్నై: రూ.1,61,240
సూరత్: రూ.1,59,430
మధురై: రూ.1,61,240
కోయంబత్తూరు: రూ.1,61,240
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి
నదీ లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో వాహనం.. 8 మంది దుర్మరణం
తెలంగాణ గౌరవాన్ని వీధుల్లోకి లాగుతారా.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం