• Home » GHMC

GHMC

HYD Rain Alert: దంచికొడుతున్నవర్షాలు.. హైదరాబాద్ అస్తవ్యస్తం..

HYD Rain Alert: దంచికొడుతున్నవర్షాలు.. హైదరాబాద్ అస్తవ్యస్తం..

భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అవుతుంది. నిన్న రాత్రి కురుసిన వర్షానికి నగరమంతా జలమయం అయిపోయింది. రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి

Hyderabad: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 24 కుక్క పిల్లల దత్తత

Hyderabad: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 24 కుక్క పిల్లల దత్తత

వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన దత్తత కార్యక్రమానికి హైదరాబాద్‌ వాసుల నుంచి మంచి స్పందన వచ్చింది.

GHMC: ట్రాన్స్‌జెండర్లకు జీహెచ్‌ఎంసీ అండ..

GHMC: ట్రాన్స్‌జెండర్లకు జీహెచ్‌ఎంసీ అండ..

సమాజంలో ఇన్నాళ్లూ వివక్షకు గురైన వారికి ఇప్పుడు చేయూత లభిస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు వారిలో ఇంకొందరు సిద్ధమవుతున్నారు.

Hyderabad Rain Effect: భారీ వర్షాలు.. వణుకుతున్న భాగ్యనగరం..

Hyderabad Rain Effect: భారీ వర్షాలు.. వణుకుతున్న భాగ్యనగరం..

హిమాయత్ సాగర్ 10 గేట్లను అధికారులు తెరిచారు. దీంతో కుల్సుంపురా ప్రాంతంలోని మూసీ నది రోడ్డు వరదలకు గురైంది. వెంటనే అధికారులు రోడ్డును మూసివేసి వాహనాలను దారి మళ్లించారు.

Hyderabad: అన్ని రాష్ట్రాలకూ హైడ్రా అవసరం..

Hyderabad: అన్ని రాష్ట్రాలకూ హైడ్రా అవసరం..

హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఢిల్లీ మునిసిపల్‌ అధికారుల బృందం అభిప్రాయపడింది. హైడ్రా ఉంటేనే చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది. అంబర్‌పేటలో హైడ్రా పునర్నిర్మించిన బతుకమ్మకుంట చెరువును ఆ బృందం బుధవారం సందర్శించింది.

RV Karnan: వచ్చే మార్చి నాటికి స్టీల్‌బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం

RV Karnan: వచ్చే మార్చి నాటికి స్టీల్‌బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం

మలక్‌పేటలోని నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు నిర్మిస్తున్న స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని గ్రేటర్‌ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రకటించారు. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Schools: రెండు రోజులు ఒంటిపూట బడులు

Schools: రెండు రోజులు ఒంటిపూట బడులు

భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో.. గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad) పరిధిలోని విద్యా సంస్థలకు బుధవారం, గురువారం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నవీన్‌ నీకోలస్‌ తెలిపారు.

Commissioner RV Karnan: గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం..

Commissioner RV Karnan: గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం..

ఈ ఏడాది గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ సమితి, సంబంధిత శాఖలతో కర్ణన్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు.

HYD Heavy Rains: దంచికొడుతున్న వర్షం.. నగరంలో పలు ప్రాంతాలు జలమయం

HYD Heavy Rains: దంచికొడుతున్న వర్షం.. నగరంలో పలు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బోడుప్పల్‌, మేడిపల్లి, ఉప్పల్‌, రామాంతపూర్‌, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్‌, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.

Hyderabad: కాసేపట్లో భారీ వర్షం.. హైడ్రా హైఅలర్ట్..

Hyderabad: కాసేపట్లో భారీ వర్షం.. హైడ్రా హైఅలర్ట్..

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల వ్యాపించిన కారణంగా మరికాసేపట్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని హెడ్రా హెచ్చరికలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి