Home » GHMC
ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్ చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరులకు సూచించారు.
అక్రమ నిర్మాణాలు, అనుమతి తీసుకున్న ప్లాన్‌ను ఉల్లంఘిస్తూ నిర్మించే భవనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ(GHMC) నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయా నిర్మాణాలను సీజ్ చేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ సర్క్యులర్ జారీ చేశారు.
జీహెచ్ఎంసీ అధికారుల అవినీతి, నిర్లక్ష్యంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణం జరుగుతోందని తెలిసినప్పటికీ ఏ చర్యలు తీసుకోకుండా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కూల్చివేస్తామంటూ డ్రామాలు ఆడుతుంటారని పేర్కొంది.
GHMC BJP Protest: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
బల్దియా గొప్పలు ప్రజలకు తిప్పలుగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ప్రచార ఆర్భాటం, పని చేస్తున్నామనే భావన ప్రజల్లో కల్పించేందుకు చేపట్టిన చర్యలు మొదటికే మోసం తెచ్చాయి.
రాష్ట్రంలో తొలిసారిగా టౌన్‌ప్లానింగ్ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయనుంది. జీహెచ్ఎంసీ కార్యాలయాల సముదాయంలోనే ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Fasiuddin emotional statement: ఎండీ సర్దార్ తనకు దగ్గరి వాడని .. అతని మరణం తనను కలిచి వేసిందని మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ అన్నారు. సర్దార్ చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నానని, కానీ అక్కడ తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ ప్రమాదవ శాత్తు చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ కూడా ఇచ్చారని.. కానీ...
భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు మ్యాచ్ ఫిక్సింగ్‌గా కొనసాగుతున్నాయని వారు విమర్శించారు. ఇంకా వారు ఏమన్నారంటే...
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో వర్షాకాల అత్యవసర, తక్షణ మరమ్మతు బృందాలకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రభుత్వాన్ని కోరారు.