• Home » FSSAI

FSSAI

భారత కస్టమర్ల ఆరోగ్యంతో ఫుడ్ కంపెనీల చెలగాటం.. సంచలన కథనం ప్రచురించిన రాయిటర్స్..

భారత కస్టమర్ల ఆరోగ్యంతో ఫుడ్ కంపెనీల చెలగాటం.. సంచలన కథనం ప్రచురించిన రాయిటర్స్..

భారతదేశంలో అమ్ముడయ్యే ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కలర్-కోడెడ్ హెచ్చరిక లేబుళ్ల విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వెనక్కు తగ్గిందని పేర్కొంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘రాయిటర్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు.. ‘100 శాతం’ లేబుల్‌ తొలగింపు

ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు.. ‘100 శాతం’ లేబుల్‌ తొలగింపు

భారత ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసుల నేపథ్యంలో పలు ఫుడ్ బిజెనెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల లేబుల్స్‌కు సంబంధించి దిద్దుబాటు చర్యలకు దిగారు.

మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..

మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..

అధిక మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్‌లపై లేబుల్స్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం గట్టి హెచ్చరిక చేసింది.

పాన్‌మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌కు స్వస్తి.. ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కీలక నిబంధనలు..

పాన్‌మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌కు స్వస్తి.. ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కీలక నిబంధనలు..

పాన్ మసాలా తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

అసలు పనీర్‌కు, ఆర్టిఫిషియల్ పనీర్‌కు తేడా ఏంటి? ఎలా గుర్తించాలి?

అసలు పనీర్‌కు, ఆర్టిఫిషియల్ పనీర్‌కు తేడా ఏంటి? ఎలా గుర్తించాలి?

నాన్‌డెయిరీ లేదా ఆర్టిఫిషియల్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం విధించడంతో ఈ ఉత్పత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలకు లభించే పనీర్‌ విషయంలో అప్రమత్తంగా ఉండటం సహా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కుళ్లిన కోడిగుడ్లు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

కుళ్లిన కోడిగుడ్లు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసింది.

'హెల్తీ' పేర్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. ఆ 8 బ్రాండ్లకు నోటీసులు

'హెల్తీ' పేర్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. ఆ 8 బ్రాండ్లకు నోటీసులు

దేశంలో ఆహార ఉత్పత్తులపై తప్పుదారి పట్టించే ప్రకటనలు, బ్రాండ్ పేర్ల వినియోగంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా ఝుళిపించింది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా అనుమానమున్న పలు ప్రముఖ బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఆ బ్రాండ్లు ఏవి? ఆ వివరాలేమిటో ఓసారి పరిశీలిస్తే...

FSSAI - ORS Labels: ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు

FSSAI - ORS Labels: ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు

ఓఆర్ఎస్ లేబుల్ వినియోగంపై ఆంక్షలు ఉన్నా కూడా కొన్ని రిటెయిల్ షాపుల్లో వీటిని విక్రయిస్తున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వీటిని తక్షణం తొలగించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ దిశగా అధికారులు తనిఖీలు నిర్వహించి తమకు నివేదిక సమర్పించాలని పేర్కొంది.

ORS Label Ban: ORS లేబుల్ నిషేధం.. ఫలించిన డాక్టర్ 8 ఏళ్ల పోరాటం

ORS Label Ban: ORS లేబుల్ నిషేధం.. ఫలించిన డాక్టర్ 8 ఏళ్ల పోరాటం

ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ పదం వినియోగంపై హైదరాబాద్ డాక్టర్ శివరంజనీ పోరాటం ఫలించింది. ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ వద్దంటూ..

ORS Label Ban: ‘ORS’ లేబుల్ నిషేధం..ఫలించిన హైదరాబాద్ డాక్టర్ 8 ఏళ్ల పోరాటం

ORS Label Ban: ‘ORS’ లేబుల్ నిషేధం..ఫలించిన హైదరాబాద్ డాక్టర్ 8 ఏళ్ల పోరాటం

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ శివరంజని పిల్లల వైద్యురాలు. ప్రస్తుతం ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న బ్రాండ్లు అన్ని నిజమైన ఓఆర్ఎస్‌లు కావని 2017లో ఆమె గుర్తించారు. అప్పటి నుంచి ఓఆర్ఎస్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆమె వాదిస్తూ వచ్చింది. చివరకు విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి