• Home » Football

Football

ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్ నాకౌట్‌కు చేరాలంటే..

ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్ నాకౌట్‌కు చేరాలంటే..

ఫిఫా ప్రపంచ కప్ 2026లో గ్రూప్-కే సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. డీఆర్‌ కాంగోపై 1-0 తేడాతో విజయం సాధించిన కొలంబియా 6 పాయింట్లతో నాకౌట్‌కు చేరుకుంది. అయితే ఈ ఫలితం పోర్చుగల్ జట్టుపై ప్రభావం చూపింది.

మెస్సిపై ప్రశ్నలు.. రొనాల్డో అసహనం! వీడియో వైరల్

మెస్సిపై ప్రశ్నలు.. రొనాల్డో అసహనం! వీడియో వైరల్

ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రొనాల్డోకు మెస్సి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

రిటైర్ అవుతానని అనుకున్నారు.. కానీ నా లక్ష్యం అదే: రొనాల్డో

రిటైర్ అవుతానని అనుకున్నారు.. కానీ నా లక్ష్యం అదే: రొనాల్డో

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో తనపై వచ్చిన విమర్శలకు మైదానంలోనే సమాధానం ఇచ్చాడు. ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ గ్రూప్-కే మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతడు.. జట్టుకు 5-0 తేడాతో ఘన విజయాన్ని అందించాడు.

ఎంబప్పే  అదిరె..

ఎంబప్పే అదిరె..

స్టార్‌ స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబప్పే డబుల్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో.. టైటిల్‌ ఫేవరెట్‌ ఫ్రాన్స్‌ నాకౌట్‌ రౌండ్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఐలో మంగళవారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 3-0తో ఇరాక్‌ను...

గర్జించిన రొనాల్డో

గర్జించిన రొనాల్డో

పసికూన డీఆర్‌ కాంగోతో మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన.. చుట్టు ముట్టిన విమర్శలు.. తన సామర్థ్యంపైనే సందేహాలు.. ఆఖరికి జట్టులో చోటుపైకూడా అనుమానాలు! వీటన్నింటిని క్రిస్టియానో రొనాల్డో...

అల్జీరియా 12 ఏళ్ల తర్వాత..

అల్జీరియా 12 ఏళ్ల తర్వాత..

తొలి అర్ధ భాగంలో వెనుకబడినా ద్వితీయార్ధంలో రెండు కార్నర్‌ కిక్‌లను గోల్స్‌గా మలచిన అల్జీరియా.. 12 ఏళ్ల తర్వాత వరల్డ్‌క్‌పలో తొలి విజయాన్ని నమోదు చేసింది....

పెనాల్టీ మిస్ చేసినందుకు కోపం వచ్చింది: మెస్సి

పెనాల్టీ మిస్ చేసినందుకు కోపం వచ్చింది: మెస్సి

ఫిఫా ప్రపంచ కప్‌లో ఆస్ట్రియాపై అర్జెంటీనా 2-0తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సి మాట్లాడాడు. మ్యాచ్ ఆరంభంలో పెనాల్టీని వృథా చేసుకున్నందుకు తనపై తనకే కోపం వచ్చిందనని వెల్లడించాడు.

ఒకే ఒక్కడు.. 18 గోల్స్‌తో మెస్సీ ప్రపంచ రికార్డ్..

ఒకే ఒక్కడు.. 18 గోల్స్‌తో మెస్సీ ప్రపంచ రికార్డ్..

ఈ మ్యాచ్‌కు ముందు అందరి నోటా ఒక్కటే మాట.. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్‌ మెస్సీ ప్రపంచ రికార్డు గోల్‌ సాధిస్తాడా? కానీ, ఆస్ట్రియాతో ఆట మొదలైన పదో నిమిషంలోనే స్పాట్‌ కిక్‌ రూపంలో ఆ చాన్స్‌ వచ్చింది....

ఫిఫా ప్రపంచ కప్: ఎంబాపె జోరు.. నాకౌట్‌కు ఫ్రాన్స్

ఫిఫా ప్రపంచ కప్: ఎంబాపె జోరు.. నాకౌట్‌కు ఫ్రాన్స్

ఫిఫా ప్రపంచ కప్ 2026 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె 2 గోల్స్‌తో అదరగొట్టాడు.

ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!

ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇరాన్ జట్టు ప్లేయర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బెల్జియంతో మ్యాచ్ అనంతరం ఇరాన్ ప్లేయర్లు భావోద్వేగంతో ఓ లేఖ రాసి లాకర్ రూమ్‌లో వదిలి వెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి