• Home » Food

Food

మటన్ లేదా చికెన్.. వర్షాకాలంలో ఏది మంచిది?

మటన్ లేదా చికెన్.. వర్షాకాలంలో ఏది మంచిది?

వర్షాకాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చికెన్, మటన్ పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రామీణ స్టైల్ నాటుకోడి పులుసు.. రాగి సంగటి.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..

గ్రామీణ స్టైల్ నాటుకోడి పులుసు.. రాగి సంగటి.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..

వేడి వేడి రాగి సంగటితో ఘుమఘుమలాడే నాటుకోడి పులుసు తింటే వచ్చే రుచి మాటల్లో చెప్పలేం. రాయలసీమలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సంప్రదాయ కాంబినేషన్‌ అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికీ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా? అయితే, ఈ సులభమైన చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాకాలంలో ఏ చేప ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

వర్షాకాలంలో ఏ చేప ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

వర్షాకాలంలో ఆహార విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా చేపలు తినేవారిలో రోహు, కాట్లా చేపల్లో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం ఉంటుంది.

లంచ్‌ బాక్సులో ఆరోగ్యాన్ని సర్దుదాం..

లంచ్‌ బాక్సులో ఆరోగ్యాన్ని సర్దుదాం..

ఉదయం హడావుడి లంచ్‌ బాక్స్‌లో ఏదో ఒకటి పెట్టేయాలన్న తొందర. పిల్లలు ఇష్టంగా తింటారని నూడుల్స్‌, పాస్తా, ప్యాక్డ్‌ చిప్స్‌ పెడుతుంటారు.

ప్రొటీన్ పుష్కలంగా ఉండే శాకాహారాలు ఇవే

ప్రొటీన్ పుష్కలంగా ఉండే శాకాహారాలు ఇవే

ప్రొటీన్ అంటే చాలామంది ముందుగా మాంసాహారాన్నే గుర్తు చేసుకుంటారు. కానీ శాకాహారంలో కూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందించే ఎన్నో పోషకాహారాలు ఉన్నాయి.

తేనె స్వచ్ఛమైనదో.. కల్తీదో ఇలా తెలుసుకోండి

తేనె స్వచ్ఛమైనదో.. కల్తీదో ఇలా తెలుసుకోండి

మార్కెట్లో స్వచ్ఛమైన తేనె పేరుతో కల్తీ ఉత్పత్తులు కూడా విక్రయమవుతున్నాయి. మీరు కొనుగోలు చేసిన తేనె అసలైనదో కాదో తెలుసుకోవడానికి ఇంట్లోనే చేయగల కొన్ని సులభమైన పరీక్షలు ఉన్నాయి.

10 నిమిషాల్లో 66 హాట్ డాగ్స్ తిన్నాడు.. రూ. 9 లక్షలు గెలిచాడు..

10 నిమిషాల్లో 66 హాట్ డాగ్స్ తిన్నాడు.. రూ. 9 లక్షలు గెలిచాడు..

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈటింగ్ కంటెస్ట్‌లో ఓ వ్యక్తి సంచలనం సృష్టించాడు. 10 నిమిషాల్లో ఏకంగా 66 హాట్ డాగ్స్ తిన్నాడు.

 స్వీట్లు తినడానికి సరైన సమయం ఎప్పుడంటే

స్వీట్లు తినడానికి సరైన సమయం ఎప్పుడంటే

స్వీట్లు తినడం చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే వాటిని ఎంత తింటున్నామన్నదే కాకుండా, ఎప్పుడు తింటున్నామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

100 రోజులు.. 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్ ఉక్కుపాదం

100 రోజులు.. 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్ ఉక్కుపాదం

ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసిన హెచ్-ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి