Home » Food
వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అంటువ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఈ మార్పుల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అయితే, మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ ఫ్లూ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా సమతుల్య అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే, వేటిని తీసుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
రాగులు, ఓట్స్ రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ, ఈ రెండింటిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏది మంచిది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలో అత్యంత పోషకమైన ఆహారం ఏదో మీకు తెలుసా? భారతదేశంలో అత్యంత పోషకమైన ఆహారాన్ని ఇప్పుడు ప్రపంచం కూడా మోస్ట్ న్యూట్రిషస్ ఫుడ్‌గా పరిగణిస్తోంది. ఇంతకు ఆ ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది రాత్రి అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? అని అయోమయంలో పడతారు. ముఖ్యంగా మంచి నిద్ర కోసం ఏది బెస్ట్ అనే సందేహం ఎక్కువగానే ఉంటుంది. అయితే, రాత్రి భోజనానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
కివి, బొప్పాయి.. ఈ రెండు పండ్లు కూడా మీ ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి సహాయపడతాయి. అయితే, ఈ రెండింటిలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను సహజంగా పెంచడంలో ఏది ఎక్కువ సహాయపడుతుందో మీకు తెలుసా?
ఉదయం అల్పాహారంలో కొందరు ఇడ్లీ తినేందుకు ఇష్టపడితే.. మరికొందరికేమో దోశంటే ప్రాణం. అయితే, చాలామంది నూనెతో చేసిన దోశ కంటే ఆవిరిపై ఉడికించి తయారుచేసిన ఇడ్లీనే బటర్ అని వాదిస్తుంటారు. ఇంతకీ, అసలు నిజమేంటి? వేగంగా బరువు తగ్గేందుకు ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫుడ్?
గోధుమ లేదా జొన్న రోటీ.. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని పోషకాలు తగ్గుతాయని చాలా మంది అంటుంటారు. అయితే, కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని పోషకాలు నిజంగా తగ్గుతాయా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గణపయ్య మోతీచూర్ లడ్డూలను ఎంతో ఇష్టంగా తింటాడని అంటుంటారు. వాస్తవానికి ఈ లడ్డూలను కేవలం 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. కాబట్టి, ఈసారి బజార్లో కొన్నవి కాకుండా ఇంట్లో చేసిన మోతీచూర్ లడ్డూలనే వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి.