• Home » Food

Food

ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు

ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు

పండ్లు ఆరోగ్యానికి మంచివే, కానీ వాటిని తినే సమయం కూడా చాలా ముఖ్యం. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలకూర సూప్ రెసిపీ.. ఇలా ఇంట్లో ఈజీగా చేయండి

పాలకూర సూప్ రెసిపీ.. ఇలా ఇంట్లో ఈజీగా చేయండి

వేసవిలో చాలా మంది వేడి ఆహారాలను తీసుకోవడానికి వెనుకాడుతారు. అయితే పాలకూర సూప్ వంటి పోషకాహారం సమ్మర్‌లో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా?

పుచ్చకాయలో ప్రమాదకరమైన రసాయనాలు.. ఇలా గుర్తించండి

పుచ్చకాయలో ప్రమాదకరమైన రసాయనాలు.. ఇలా గుర్తించండి

మార్కెట్‌లో కొంతమంది వ్యాపారులు కృత్రిమ రంగులు, కెమికల్స్ ఉపయోగించి కల్తీ పుచ్చకాయలను విక్రయిస్తున్నారు. అలాంటి పుచ్చకాయలను తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, కల్తీ పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా అవసరం..

మార్కెట్‌లో కల్తీ జున్ను.. ఇలా గుర్తించండి

మార్కెట్‌లో కల్తీ జున్ను.. ఇలా గుర్తించండి

మార్కెట్​లో విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. పాలు, పెరుగుతో పాటు జున్ను కూడా కల్తీ అవుతోంది. మార్కెట్‌లో కల్తీ జున్నును ఎలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యానికి ఏ పాలు మంచివో తెలుసా?

ఆరోగ్యానికి ఏ పాలు మంచివో తెలుసా?

పాలు మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకాహారం. అయితే ఆవు పాలు మంచివా లేదా బర్రె పాలు మంచివా అనే సందేహం చాలామందికి ఉంటుంది.

కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసం.. వేసవిలో ఏది మంచిది?

కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసం.. వేసవిలో ఏది మంచిది?

వేసవిలో కొబ్బరి నీళ్లు మంచిదా? చెరకు రసం మంచిదా? ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి.. ఇవిగో సింపుల్ చిట్కాలు..

కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి.. ఇవిగో సింపుల్ చిట్కాలు..

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించారు. పలువురు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో తెల్లనివన్నీ పాలుకావని.. వాటిలో సైతం కల్తీ ఉంటుందనే విషయం ప్రజలకు క్లియర్ కట్‌గా అర్థమైంది.

హోటల్ స్టైల్ మైసూరు బజ్జీ.. టేస్ట్‌గా ఎలా చేయాలంటే..?

హోటల్ స్టైల్ మైసూరు బజ్జీ.. టేస్ట్‌గా ఎలా చేయాలంటే..?

స్నాక్‌లలో మైసూరు బజ్జీ చాలా స్పెషల్. బయట హోటళ్లలో దొరికేలా కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండే మైసూరు బజ్జీని ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ హోటల్ స్టైల్ రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పాల ప్యాకెట్ కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

పాల ప్యాకెట్ కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

మన రోజువారీ ఆహారంలో పాలు ముఖ్యమైన భాగం. అయితే పాల ప్యాకెట్ కొనేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా పరిశీలించడం మంచిది..

మిరియాల రసం.. జలుబు, దగ్గుకు ఉత్తమ ఔషధం..

మిరియాల రసం.. జలుబు, దగ్గుకు ఉత్తమ ఔషధం..

మిరియాల రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సంప్రదాయ వంటకం. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి