• Home » Floods

Floods

నేపాల్‌ టన్నెల్స్‌లో రెస్క్యూ ఆపరేషన్స్.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు సిబ్బంది..

నేపాల్‌ టన్నెల్స్‌లో రెస్క్యూ ఆపరేషన్స్.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు సిబ్బంది..

నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా, రెస్క్యూ సిబ్బంది త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఇద్దరు వ్యక్తులను ప్రాణాలతో బయటకు తీశారు.

'కష్టసుఖాల్లో మాకు భారత్ ఎప్పుడూ అండగా ఉంది': నేపాల్

'కష్టసుఖాల్లో మాకు భారత్ ఎప్పుడూ అండగా ఉంది': నేపాల్

సుఖదుఃఖాల్లో భారత్ తమకు ఎల్లప్పుడూ అండగా ఉందని నేపాల్ ఆరోగ్య మంత్రి నిషా మెహతా అన్నారు. భారీ వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌కు భారత్ మరోసారి ఆపద్బాంధవ పాత్ర పోషించిందని ఆమె వెల్లడించారు.

ప్రాణాలకు తెగించి 100 రెస్క్యూ మిషన్లు.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ సాహసం..

ప్రాణాలకు తెగించి 100 రెస్క్యూ మిషన్లు.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ సాహసం..

నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది గల్లంతయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. వారిలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి ప్రత్యేకంగా నిలిచారు.

నేపాల్ రెస్క్యూ ఆపరేషన్లలో భారత ప్రత్యేక బృందం!

నేపాల్ రెస్క్యూ ఆపరేషన్లలో భారత ప్రత్యేక బృందం!

నేపాల్‌ వరదల ధాటికి త్రిశూలి బేసిన్‌లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో పలువురు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు భారత్‌కు చెందిన ప్రత్యేక సొరంగ శోధన, సహాయక బృందం రెస్క్యూ ఆపరేషన్లలో భాగస్వామ్యమైంది.

నేపాల్ వరదలు.. కనిపించని 93 మంది కార్మికుల ఆచూకీ..

నేపాల్ వరదలు.. కనిపించని 93 మంది కార్మికుల ఆచూకీ..

భారీ వరదలకు రసువా జిల్లాలోని రసువాగఢి జలవిద్యుత్‌ ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న 93 మంది కార్మికుల కోసం తీవ్రంగా సహాయక చర్యలు కొనసాగాయి. అయితే, కార్మికుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించలేదు.

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ యాత్రికుడు క్షేమం

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ యాత్రికుడు క్షేమం

నేపాల్‌ను ముంచెత్తిన వరదల్లో చిక్కుకుని, ఆచూకీ లభించకుండా పోయిన తెలంగాణకు చెందిన అల్లి ఇలేష సురక్షితంగా బయటపడ్డారు. శనివారం (ఆగస్టు 29న) ఆయన...

అంతులేని ‘గల్లంతు’!

అంతులేని ‘గల్లంతు’!

నేపాల్‌ను కుదిపేసిన భీకర వరదల విషాదం అంతకంతకూ విస్తరిస్తోంది. గల్లంతైన వారి సంఖ్య అంతులేని జాబితాలా పెరిగిపోతోంది. వరద ముంచెత్తి ఐదు రోజులైనా...

750కి చేరిన నేపాల్ వరదల మృతుల సంఖ్య..

750కి చేరిన నేపాల్ వరదల మృతుల సంఖ్య..

నేపాల్‌ జల ప్రళయంలో ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 750కి చేరింది. హిమానీనదం విచ్ఛిన్నం కావడంతో ఉప్పొంగిన నదులు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తుకు నేపాల్‌లో 734 మంది, టిబెట్‌లో 16 మంది మృతిచెందారు.

నేపాల్ వరదలు.. 1643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్‌మాస్టర్

నేపాల్ వరదలు.. 1643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్‌మాస్టర్

నేపాల్ వరదల సందర్భంగా ఓ హెడ్‌మాస్టర్ సమయస్ఫూర్తి ఏకంగా 1643 మంది విద్యార్థులను కాపాడింది.

నేపాల్ వరదలు.. 734కు చేరిన మృతుల సంఖ్య.. 2,500 మంది గల్లంతు

నేపాల్ వరదలు.. 734కు చేరిన మృతుల సంఖ్య.. 2,500 మంది గల్లంతు

నేపాల్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 734కు చేరింది. 2500 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైనవారిలో విదేశీయులు, భారతీయులు ఉన్నట్టు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి