Home » Fire Accident
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం ఇందిరాపరంలోని గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ చౌరస్తాలో మహీంద్రా షోరూమ్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
హైదరాబాద్ అంబర్‌పేట్ చౌరస్తాలో మహీంద్రా సర్వీసింగ్ సెంటర్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు.
మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది.
తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. జీవకోన పైభాగంలో ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
కేరళలో విషాదం నెలకొంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో పలువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని ఆయిల్ రిఫైనరీని మంగళవారంనాడు తన చేతుల మీదుగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమం తాజాగా వాయిదా పడింది. పచ్‌పద్రలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ వద్ద సోమవారంనాడు అగ్నిప్రమాదం జరిగింది.
విశాఖపట్నంలోని గాజువాకలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు రిఫైనరీ దగ్గరకు చేరుకున్నాయి. మంటలను ఆర్పటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.