• Home » Fire Accident

Fire Accident

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుందని ప్రయాణికులు తెలిపారు..

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో గల ఓ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కోల్‌కతా అగ్నిప్రమాదం.. 21కి చేరిన మృతుల సంఖ్య..

కోల్‌కతా అగ్నిప్రమాదం.. 21కి చేరిన మృతుల సంఖ్య..

కోల్‌కతా నగరంలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో జనవరి 26న అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది..

భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం

భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం

భూపాలపల్లి జిల్లా సింగరేణి గనుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గనికి సంబంధించిన ల్యాంప్‌రూమ్‌లో మంటలు వ్యాపించాయి. గనిలో పనిచేసే కార్మికులకు సంబంధించిన 1500 ల్యాంప్‌లు మంటల్లో కాలిపోయాయి.

నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

నాంపల్లి ప్రాంతంలోని ఫర్నిచర్ గోదాంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Rajendranagar Fire Accident: రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..

Rajendranagar Fire Accident: రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..

రాజేంద్రనగర్‌లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున ప్లాస్టిక్ నిల్వలు ఉండడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది..

Fire Accident: అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...

Fire Accident: అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...

అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది..

Major Bus Fire Averted: ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. ఆటో డ్రైవర్ హెచ్చరికతో..

Major Bus Fire Averted: ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. ఆటో డ్రైవర్ హెచ్చరికతో..

పుదుచ్చేరిలోని ఫ్లైఓవర్‌పై బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని పొగ కమ్మేసింది. భయపడిపోయిన ప్రయాణికులు గట్టిగా సాయం కోసం అరవటం మొదలెట్టారు. కొంత మంది ప్రాణ భయంతో అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకారు. మిగిలిన వారు కూడా అతి కష్టం మీద బస్సు నుంచి బయటకు వచ్చేశారు..

CM Chandrababu: కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

CM Chandrababu: కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై సమీక్ష జరిపిన సీఎం.. సర్వం కోల్పోయిన తండావాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి