• Home » Fire Accident

Fire Accident

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో పేలుళ్లు.. పెరిగిన మృతుల సంఖ్య

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో పేలుళ్లు.. పెరిగిన మృతుల సంఖ్య

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా వివరాల ప్రకారం..

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్

జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో ఇవాళ(గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేదని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రాందాస్ తెలిపారు..

భారీ అగ్ని ప్రమాదం...ఎగసిపడుతున్న మంటలు

భారీ అగ్ని ప్రమాదం...ఎగసిపడుతున్న మంటలు

జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.36లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళగౌరి షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగాయి.

జూబ్లీహిల్స్‌  మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్‌ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళగౌరి షాపింగ్ మాల్ లో మంటలు ఎగసిపడుతున్నాయి.

రాజంపేటలో భారీ అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి లాడ్జిలో చెలరేగిన మంటలు..

రాజంపేటలో భారీ అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి లాడ్జిలో చెలరేగిన మంటలు..

కడప జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి వేళ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న 'దీప్ లాడ్జి'లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 32మంది అస్వస్థతకు గురయ్యారు.

కేరళలో అగ్ని ప్రమాదం.. మూడు స్కూల్ బస్సులు దగ్ధం

కేరళలో అగ్ని ప్రమాదం.. మూడు స్కూల్ బస్సులు దగ్ధం

కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం ఓ పాఠశాల మైదానంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు స్కూల్ బస్సులు దగ్ధమయ్యాయి.

ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ములుగు జిల్లా గోవిందరావుపేట ప్రజాపరిషత్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కార్యాలయానికి సంబంధించిన కీలక పత్రాలు, రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు.

శ్రీశైలంలో భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం

శ్రీశైలంలో భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం

శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానిక వీఐపీ కాటేజీలో ఆదివారం ఉదయం ఏసీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాప్‌లో రూ.10 లక్షల ఆస్తి నష్టం..

నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాప్‌లో రూ.10 లక్షల ఆస్తి నష్టం..

నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి